00:00
05:16
Oh my dear girls
Dear boys
Dear madams
గురుబ్రహ్మలారా
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంట వీడుకోలంటు వెళ్లి పోతున్నాము
చిలిపి తలపు చివరి మలుపులో
We miss all the fun
We miss all the joy
We miss you
We miss all the fun
We miss all the joy
We miss you
♪
Note-u book-uలోన రాణికి పంపిన ప్రేమలేఖలు
Science lab-u లోన షీల పై చల్లిన ఇంకు చుక్కలూ
First Benchలోన ముని పై వేసిన paper plate-uలు
రాధ జల్లో నుంచి రాబర్ట్ లాగిన rubber band-uలు
రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు
శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు
కైలాష్ కూసిన కాకి కూతలు
కళ్యాణి పేల్చిన లెంపకాయలు
మరపురాని తిరిగిరాని గురుతులండీ
మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండీ
♪
(అంత పెద్ద మాటలోద్దు ఊరుకోండీ
ఆ అల్లరంటే మా కూడా సరదాలేండీ
We miss all the fun
We miss all the joy
We miss you
We miss all the fun
We miss all the joy
We miss you)
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంట వీడుకోలంటు వెళ్లి పోతున్నాము (వీడలేమంట వీడుకోలంటు వెళ్లి పోతున్నాము)
చిలిపి తలపు చివరి మలుపులో (చిలిపి తలపు చివరి మలుపులో)
♪
బొటాని మాస్టారి బోడి గుండుపై బోలెడు joke-uలూ
రాగిణి మేడము రూపు రేఖ పై group song-uలూ
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గూర్చిన గుండు pin-uలూ
Typist కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ
Black board-uపైన గ్రీకు బొమ్మలూ
Cellphone-u లోన silly newsలూ
Bathroom-uన భావ కవితలు
Classroom-uన కుప్పిగంతులు
మరుపు రాని తిరిగిరాని గురుతులండీ
మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండీ
♪
(మనకు మనకు క్షమాపణలు ఎందుకండీ
మీ వయసులోన మేం కూడా ఇంతేనండీ
We miss all the fun
We miss all the joy
We miss you)
(We miss all the fun
We miss all the joy
We miss you)