background cover of music playing
Manishi Musugulo Mrugham Neney Ra (From "Dhruva") - Hiphop Tamizha

Manishi Musugulo Mrugham Neney Ra (From "Dhruva")

Hiphop Tamizha

00:00

03:32

Similar recommendations

Lyric

మంచివాడు మంచి చేయటంలో ఆశ ఉంటుంది

చెడ్డవాడు చెడు చేయటంలో దూరశ మాత్రమే ఉంటుంది

ఆశకి దూరశకి మధ్య పోరులో ఎప్పుడూ గెలిచేది దూరశే

ఏ జాలే లేని మరణం నేనే

ఏ పాపం లేని ప్రళయం నేనే

మనిషి ముసుగులో మృగమును నేనేరా

మనుష మృగముల దేవుడు నేనేరా

నేరమే నా నెత్తుటి వర్ణంరా

ఘోరమే నా సృష్టిలో స్వర్గంరా

వెలుగులో ఉండేవాడే చీకటికి భయపడతాడు

ఆ చీకటే నేను

I'm not bad

Just Evil

ఎవడైనా ఎదురవనీ, ఆ యముడైనా దిగి రానీ

శివుడే ఎదురైనా సమమై సమరం సాగిస్తా

దానవులే నా సైన్యం, ఆ దానవమే నా ఖడ్గం

మంచిని చంపడమే నా యుద్ధానికి లక్ష్యంరా

మనిషి ముసుగులో మృగమును నేనేరా

మనుష మృగముల దేవుడు నేనేరా

నేరమే నా నెత్తుటి వర్ణంరా

ఘోరమే నా సృష్టిలో స్వర్గంరా

నిజం చెప్పాలనుకునేవాడికే ఆధారాలు కావాలి

అబద్ధం చెప్పాలనుకునేవాడికి ఇంకో అబద్ధం చాలు

ప్రణాలైనా గాని, మృతదేహాలైనా గాని

నన్నే నడిపించే ఇంధనమల్లే మార్చేస్తా

భూమిని నరకం చేసి, గ్రహపు గుంపును బంధించేసి

ముల్లోకాలేలే రాక్షస పాలన నేనేరా వదలక

ఏ జాలే లేని మరణం నేనే

ఏ పాపం లేని ప్రళయం నేనే

The name is Siddharth Abhimanyu

Good Luck

- It's already the end -