background cover of music playing
Manmadhuda - K. S. Chithra

Manmadhuda

K. S. Chithra

00:00

04:29

Similar recommendations

Lyric

మన్మథుడా నీ కల కన్నా

మన్మథుడా నీ కథ విన్నా

మన్మథుడంటే కౌగిలిగా

మన్మథుడే నాక్కావలెగా

నన్ను పారేసుకున్నాలే ఎపుడో తెలియక

నిన్నుకన్న తొలినాడే దేహం కదలక

ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే

ఎందరినో నే చూశాగాని ఒకడే మన్మథుడు

ఇరవైయేళ్ళుగ ఎపుడూ ఎరుగని ఇతడే నా ప్రియుడు

ఎందరినో నే చూశాగాని ఒకడే మన్మథుడు

ఇరవైయేళ్ళుగ ఎపుడూ ఎరుగని ఇతడే నా ప్రియుడు

మన్మథుడా నీ కల కన్నా

మన్మథుడా నీ కథ విన్నా

మన్మథుడంటే కౌగిలిగా

మన్మథుడే నాక్కావలెగా

She is in love, love, check it out how it goes

She is in love, love, check it out how it goes

She is in love, she is in love, love, love, love, love

She is in love, love, check it out how it goes

మగువగా పుట్టిన జన్మఫలితం ఈనాడు తెలిసే

మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసే

ఎదలలోన ఊయలలూగే అందగాడు ఇతడంట

ఎదకు లోతు ఎంతో చూసే వన్నెకాడు ఎవరంట

అయినా నేనూ మారాలే అందంగా బదులిస్తాలే

సుఖమై ఎద విరబూస్తున్నా పులకింతే తెలిసిందా

ఒక్కచూపుకు తనివే తీరదు అదియేం విచిత్రమో

నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇదియేం చరిత్రమో

ఒక్కచూపుకు తనివే తీరదు అదియేం విచిత్రమో

నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇదియేం చరిత్రమో

మన్మథుడే నా ప్రాయముగా

మన్మథుడే నా ప్రాణముగా

మన్మథుడే నా ప్రణయమని

మన్మథుడే నాకిష్టమని

చుక్కపొద్దుల్లో దాహం పెంచు ముద్దాటలో

ఒక్క నీముందు మాత్రం సిగ్గునే మరువనా

నా పడకటింటికి నీ పేరే పెట్టనా

అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొరా

ఆ ఆఖరివరకు నీతో ఉంటా కనవా నా ప్రేమా

అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొరా

ఆ ఆఖరివరకు నీతో ఉంటా కనవా నా ప్రేమా

- It's already the end -