00:00
03:54
తొలిచూపులోనే పడిపోయనే
నా బాధను ఎవరికి చెప్పనే
నా మనసు కూడ నా మాటను ఇప్పుడు వినటం లేదులే
నీ కళ్లతోనే నను ఖైదీ లాగ మార్చేసే
మనస్సే ఎగిరే నింగే తగిలే
చెలిమే వినవే నవ్వుతు ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
నీదే తొలివలపే మనవే నువ్వే
వినరాదటే తలపే నీదసలే
వీడనులే నీ జతే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
ఒకసారి మనసు కలిసాక
నా పరుగు ఆపే వీలేది నా తరమా
ప్రతిసారీ నిన్ను కలిసినట్టు
ఊహల్లో మునకేసి ధ్యాసే మరిచావ
ప్రాణం అంతా నీ వశమా
పూలలో వనమాలిగా
నీ చుట్టు తోటల్ని కట్టి
అంతగా ఒక వింతగా నే చూసేనని
నీదే తొలివలపే మనవే నువ్వే
వినరాదటే తలపే నీదేనులే
కోరగా మది కోరగా
నీ చెంతనే వాలి పోయి
తోడుగా అడుగేయనా నీ వాడనని
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యోద్దే