background cover of music playing
O Manasa - Venu Srirangam

O Manasa

Venu Srirangam

00:00

04:15

Similar recommendations

Lyric

ఓ మనసా ఓ మనసా నీ చూపే మత్తెక్కించే కొంటె వయసా

ఓ మనసా ఓ మనసా నీ నీడే నన్నే గిచ్చే నీకు తెలుసా

నా కలే నిజం చేయవా ఈ క్షణాలలో

ఆ నిజం నిరూపించనా నా పెదాలతో

చెలీ చెలీ సుఖాలని ఇలాగే సాగనీ

ఓ మనసా ఓ మనసా నీ చూపే మత్తెక్కించే కొంటె వయసా

ఓ మనసా ఓ మనసా నువ్వంటే నేనేనని నీకు తెలుసా

ఓ ఎగసే అలల జడిలో ఎదలో ఏదో గుసగుస

మదిలో మధుర స్వరమై పలికే ఏదో పదనిస

లయలో హొయలు వెలివేస్తూ నిను కదిలే నదిలా కలవాలి

లతలా చేయి పెనవేస్తూ నను నేనే నీలో కలపాలి

మరీ మరీ మనోహరి సుఖాల వేళ చేరునా కౌగిలి ఓ మనసా

హొ... మెరిసే నీలి కడలై కురుల నిన్నే దాచనా

చిదిరే లేత నుదురి పాలనురగై తాకనా

మనసే కోరు మధువులకి ఇక మనకో చోటే వెతకాలి

ఒకటై చేరు తనువులకే మరి మనమోదారే చూపాలి

ప్రియా ప్రియా పెదాలిలా తపించిపోయే నీకే చెందాలని ఓ మనసా

- It's already the end -