00:00
04:34
చెలియా చెలియా చెలియా
రలియా రలియా రలియా
చెలియా చెలియా చెలియా
రలియా రలియా రలియా
♪
ప్రేమలో పడ్డా, పడ్డా, పడ్డా
గాలిలో తేలా, తేలా, తేలా
ప్రేమలో పడ్డా
గాలిలో తేలా
గుండెనే పిండినట్టుందే
రెక్కలే వచ్చినట్టుందే
తనివే తీరనట్టుందే
కొత్తగా పుట్టినట్టుందే
శ్వాసలో చెల్లగా నీ చిరు నవ్వులే
నువు చెల్లేస్తే ప్రాణం పోయేలా ఉందే
చెలియా చెలియా చెలియా
రలియా రలియా రలియా
చెలియా చెలియా చెలియా
రలియా రలియా రలియా
ప్రేమలో పడ్డా, పడ్డా
గాలిలో తేలా, తేలా
♪
Your my, your my secrecy
Your life is just a fantasy
♪
నీ ఇస్టమే తెలిసిందే
నా ఇష్టమే మారిందే
మన ఇష్టమే కలిసిందే
ఇక కన్నీరైనా పన్నీరే
నా పయనం నీకోసం
ఈ ప్రాణం నీకోసం
చిలిపి చిలిపి సరదాలో
నే చినుకు చినుకుల చిగురయ్యి
నీ చెలిమి లోని కాలాన్ని
చిరకాలం ఉండాలనుకోని
ఊపిరే ఆడనట్టుందే
ఉప్పెనై పొంగినట్టుందే
మబ్బులా వాలినట్టుందే
ఎండలో వాన జల్లిందే
ఇన్నాళ్లలో లేని నా కళ్ళలో
నీ కేరింతలన్ని సఖియా నీవల్లే
చెలియా చెలియా చెలియా
రలియా రలియా రలియా
చెలియా చెలియా చెలియా
రలియా రలియా రలియా
♪
కుడివైపున హృదయంలా
నలువైపుల నీడల్లా
కనిపించని ప్రాణంలా
నువు పదే పదే కనిపిస్తావే
కనికరమే లేదేలా
కలహించకె ప్రియురాలా
కలలు కలలుగా వున్నా
మా కనుల లోతు మీరెరుగరే
మా హృదయం ఎంత హోరున్నా
మీ మనసుకు చెవులే వుండవులే
తియ్యగ కొట్టి నట్టుందే
ముద్దుగా తిట్టినట్టుందే
పంతమే పట్టినంట్టుందే
సొంతమై దక్కనట్టుందే
నన్ను ఓడించి నువ్వే గెలిచేది లేదే
ఆటింక చాలే జంటై పోదామే
చెలియా చెలియా చెలియా
రలియా రలియా రలియా
చెలియా చెలియా చెలియా
రలియా రలియా రలియా