00:00
03:18
లష్కర్ పోరి చూడు లాయిలబ్బా బుగ్గ చూడు
టంటనక టంటన టంటనక టంటన
చిలకా ముక్కు చూడు ముక్కెర మీదె ఎరుపు చూడు
టంటనక టంటన టంటనక టంటన
ఎర్ర రైక చూడు బిర్రు రైక సోకు చూడు
అత్తరు scent-u చూడు ఆత్తోచ్చిన దారి చూడు
దిష్టే తాకుతాది బుగ్గన చుక్కెట్టి చూడు
లష్కర్ పోరి చూడు లాయిలబ్బా బుగ్గ చూడు
చిలకా ముక్కు చూడు ముక్కెర మీదె ఎరుపు చూడు
♪
(టంటనక టంటన టంటనక టంటన
టంటనక టంటన టంటనక టంటన
టంటనక టంటన టంటనక టంటన
టంటనక టంటనటాటా)
లష్కర్ పోరి చూడు లాయిలబ్బా బుగ్గ చూడు
టంటనక టంటన టంటనక టంటన
చిలకా ముక్కు చూడు ముక్కెర మీదె ఎరుపు చూడు
♪
(టంటనక టంటన
టంటనక టంటన
టంటనక టంటన
టంటనక టంటన టంటనక టంటన
టంటనక టంటనక)
చూసినోళ్లు మన్నుబడ చూడ సక్కగుంది వదిన
(చూసినోళ్లు మన్నుబడ చూడ సక్కగుంది వదిన)
పడుచు పోరికన్నా హుషారైన సిన్నదాయే
(పడుచు పోరికన్నా హుషారైన సిన్నదాయే)
అందం అల్లరంతా పెండ్లితోనే బండలాయే
(అందం అల్లరంతా పెండ్లితోనే బండలాయే)
బిడ్డలు పెనిమిటింత సొంత సుఖం మరిచిపాయే
కొవ్వొత్తినక సాలు సిలిపితనం మల్ల తీయ
చూసినోళ్లు మన్నుబడ చూడ సక్కగుంది వదిన
(టంటనక టంటన టంటనక టంటన)
పడుచు పోరికన్నా హుషారైన సిన్నదాయే
(టంటనక టంటన టంటనక టంటన
టంటనక టంటన టంటనక టంటన
టంటనక టంటన టంటనక టంటన
టంటనక టంటన టంటనక టంటన
టంటనక టంటనటాటా)