background cover of music playing
Mukundha Mukundha - Himesh Reshammiya

Mukundha Mukundha

Himesh Reshammiya

00:00

06:32

Similar recommendations

Lyric

ముకుందా ముకుందా కృష్ణా

ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

ముకుందా ముకుందా కృష్ణా

ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

వెన్నదొంగవైనా మన్నుతింటివా

కన్నెగుండె ప్రేమ లయలా మృదంగానివా

ముకుందా ముకుందా కృష్ణా

ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

జీవకోటి నీచేతి తోలు బొమ్మలే

నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే

ముకుందా ముకుందా కృష్ణా

ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

(జైజైరాం జైజైరాం జైజైరాం జైజైరాం)

(సీతారాం జైజైరాం జైజైరాం జైజైరాం)

నీలాల నింగికింద తేలియాడు భూమి

తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి

పడగ విప్పి మడుగున లేచే

సర్ప శీర్షమే ఎక్కి

నాట్యమాడి కాళీయుని దర్పమణచినాడు

నీ ధ్యానం చేయువేళ విఙ్ఞానమేగా

అఙ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగ

అట అర్జునుడొందెను నీ దయవల్ల గీతోపదేశం

జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం

వేదాల సారమంతా వాసుదేవుడే

రేపల్లె రాగం తానం రాజీవమే

హే ముకుందా ముకుందా కృష్ణా

ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

మత్స్యమల్లే నీటిని తేలి

వేదములను కాచి

కూర్మరూప ధారివి నీవై

భువిని మోసినావే

వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే

నరసింహుని అంశే నీవై

హిరణ్యుని చీల్చావూ

రావణుని తలలను కూల్చి

రాముడివై నిలిచావు

కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు

ఇక నీ అవతారాలెన్నెన్నున్నా

ఆధారం నేనే

నీ ఒరవడి పట్టా ముడిపడి ఉంటా

ఏదేమైనా నేనే

మదిలోని ప్రేమ నీదే మాధవుడా

మందార పువ్వే నేను మనువాడరా

ముకుందా ముకుందా కృష్ణా

ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

ఎక్కడో ఎక్కడో నా బిడ్డ తల్లో

ఇంకా రాలే కబురు తల్లో

గగనం నుంచి వచ్చే ధీరుడు

చెపుతై అండీ సన్నాసులు

రా రా వరదా

త్వరగా రా రా

ఇప్పుడే రా రా

రా రా

గోవింద గోపాలా

ముకుందా ముకుందా కృష్ణా

ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

ముకుందా ముకుందా కృష్ణా

ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

- It's already the end -