background cover of music playing
Gala Gala - Dhinesh Kanagara Thinam

Gala Gala

Dhinesh Kanagara Thinam

00:00

04:05

Similar recommendations

Lyric

గల గల గల గల గల్లాంటు మనసే

గల గల గల గల గాల్లోకి ఎగిసే

మాయ్యో, ఓ అమ్మయ్యో

Yeah

ఆగమంటే ఆగిపోదే

దాగమంటే దాగిపోదే

వున్న చోటె ఉండ నీదే

నిన్ను వీడి ఉండదె

మాయ్యో, ఓ అమ్మాయ్యో

నువ్వంటే పిచ్చి ప్రేమలే

చేతిలోన పట్టినంత

చిన్నదైంది లోకమంత

మల్లి నేను పుట్టినంత

కొత్తగుంది ఇప్పుడే

మాయ్యో, ఓ అమ్మాయ్యో

ఓ అదమ్మలే కళ్ళ ముందు నువ్వు ఉంటె ఇల్లా

నా గుండె లోని వెగమెంతొ చెప్పమంటే ఎలా

నీ కళ్ళ తోటి నన్ను నాకు చూపుతుంటే ఇలా

నన్నింక నేను ఆపలేక ఆపలేక ఓహో ఓ

గల గల గల గల గల్లంటు మనసే

గల గల గల గల గాల్లోకి ఎగిసే

My love, I wanna say my love

నువ్వంటే పిచ్చి ప్రేమలే

ఆగమంటే ఆగిపోదే

దాగమంటే దాగిపోదే

వున్న చోటె ఉండ నీవె

నిన్ను వీడి ఉండదె

మాయ్యో, ఓ అమ్మాయ్యో

Love is deep in my heart

Come and show me love sweet heart

Tell me baby can you love

I can be your love

Will you be my candy shop

Life is fully in your heart

You know I love you ఆ

రెక్కలొచినట్టు ఉంది కాళ్ళకి

నేను రెప్పలైన వెయ్యలేను అందుకే

హే ఎందుకే ఎందుకే నిన్ను పొందినందుకే

నువ్వు చేతికందినందుకే

రంగు పూసినట్టు ఉంది గాలికే

నా శ్వాస లోన నువ్వు చేరినందుకే

I wish I wish could be with you

For longer longer life

Dont break my heart

Dont just leave me all alone-alone-alone

ఓ అదమ్మలే కళ్ళ ముందు నువ్వు ఉంటె ఇల్లా

నా గుండె లోని వెగమెంతొ చెప్పమంటే ఎలా

నీ కళ్ళ తోటి నన్ను నాకు చూపుతుంటే ఇలా

నన్నింక నేను ఆపలేక ఆపలేక ఓహో ఓ

గల గల గల గల గల్లాంటు మనసే

గల గల గల గల గాల్లోకి ఎగిసే

My love, I wanna say my love

నువ్వంటే పిచ్చి ప్రేమలె

గల గల గల గల గల్లాంటు మనసే

గల గల గల గల గాల్లోకి ఎగిసే

మాయ్యో, ఓ అమ్మయ్యో

Ye got a phone calling your mama

You got a beautiful daughter

Let me take you on a ride to the paradise

Girl you look like wine with chilled ice

You better tell me now

You gotta move me down

You better bring me to the love

What I wanna leave now

నువ్వంటే పిచ్చి ప్రేమలే

- It's already the end -