background cover of music playing
Cheppave Chirugali - Udit Narayan

Cheppave Chirugali

Udit Narayan

00:00

05:30

Similar recommendations

Lyric

చెప్పవే చిరుగాలి

చల్లగా ఎదగిల్లి

చెప్పవే చిరుగాలి

చల్లగా ఎదగిల్లి

ఎక్కడే వసంతాల కేళి

చూపవే నీతో తీసుకెళ్ళి

ఎక్కడే వసంతాల కేళీ

చూపవే నీతో తీసుకెళ్ళి

చెప్పవే చిరుగాలి

చల్లగా ఎదగిల్లి

ఎక్కడే వసంతాల కేళి

చూపవే నీతో తీసుకెళ్ళి

ఎక్కడే వసంతాల కేళి

చూపవే నీతో తీసుకెళ్ళి

ఆశ దీపికలై మెరిసే తారకలు

చూసే కీర్తికలై విరిసే కోరికలు

మనతో జతై సాగుతుంటే... హో... అడుగే అలై పొంగుతుంది

చుట్టూ ఇంకా రేయున్నా

అంతా కాంతే చూస్తున్నా

ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ

రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు

దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగలవ చీకట్లూ

కురిసే సుగంధాల హోలీ... ఓ... చూపదా వసంతాల కేళి

(కురిసే సుగంధాల హోలీ... ఓ... చూపదా వసంతాల కేళి)

చెప్పవే చిరుగాలి

చల్లగా ఎదగిల్లి

యమునా తీరాల కధ వినిపించేలా

రాధా మాధవులా జత కనిపించేలా

పాడనీ వెన్నెల్లో ఈ వేళా

చెవిలో సన్నాయి రాగంలా

కలలే నిజమై అందేలా

ఊగే ఊహల ఉయ్యాల

లాహిరి లాహిరి లాహిరి తారంగాల

రాతిరి ఎటని ఈదే వేళ

జాజిరి జాజిరి జాజిరి జానపదంలా పొద్దే పలకరించాలి

ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ... హో... చూపదా వసంతాల కేళి

(ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ... హో... చూపదా వసంతాల కేళి)

చెప్పవే చిరుగాలి

చల్లగా ఎదగిల్లి

ఎక్కడే వసంతాల కేళి

చూపవే నీతో తీసుకెళ్ళి

ఎక్కడే వసంతాల కేళి

చూపవే నీతో తీసుకెళ్ళి

- It's already the end -