00:00
04:20
**ఇంతలో ఎన్నెన్ని వింతలో మేలే** పాడినవారు: నరೇಶ್ అయర్ భాష: తెలుగు నరేష్ అయర్ అందించిన **"ఇంతలో ఎన్నెన్ని వింతలో మేలే"** పాట, [చిత్రం పేరు] చిత్రానికి చెందినది. ఈ పావిత్రమైన స్వర తో పాట, సంగీత దర్శకుడు [సంగీత దర్శకుడి పేరు] చేత సంగీతం ప్రదానం చేయబడింది. పాటలోని సాహిత్యం మరియు మెలోడీ ప్రేక్షకులను ఆకట్టుకుని, సినిమా విజయానికి అంశమైంది. నరేష్ అయర్ సురులేని స్వరంతో ఈ పాట చూడేవారి హృదయాలను తాకింది. విభిన్న వయస్సుల ప్రేక్షకులు ఈ పాటను ఆస్వాదిస్తున్నారు.
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా నిను చూడలేను
తెరచాటుగా నిను చూసాను
ఆయువో నువు ఆశవో
నువు వీడని తుదిశ్వాసవో
రాయని ఓ గేయమో నువు ఎవరివో హలా
ఇంతలో ఎన్నెన్ని వింతలో (ఎన్నెన్ని వింతలో)
అలవాటులో పొరపాటులెన్నెన్నో (పొరపాటులెన్నెన్నో)
♪
చిరునవ్వే నీకోసం పుట్టిందనిపిస్తుందే
నీ ప్రేమే పంచావో ధన్యం అనిపిస్తుంది
పడిపోయానే నే నీకిక
నువు ఎవరైతే అరె ఏంటిక
ఉందో లేదో తీరిక
ఈ రేయి ఆగాలిక
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో
♪
పైకెంతో అణకువగా సౌమ్యంగా ఉంటుంది
తనతోనే తానుంటే మతిపోయేలా ఉంది
ఆశుందో లేదో ముందుగా
నువు కలిశావో ఇక పండుగ
ఉన్నావే నువే నిండుగా
నా కలలకే రంగుగా
ఇంతలో ఎన్నెన్ని వింతలో (ఎన్నెన్ని వింతలో)
అలవాటులో పొరపాటులెన్నెన్నో (పొరపాటులెన్నెన్నో)
సూటిగా నిను చూడలేను (చూడలేను)
తెరచాటుగా నిను చూసాన
ఆయువో నువు ఆశవో
నువు వీడని తుదిశ్వాసవో (తుదిశ్వాసవో)
రాయని ఓ గేయమో నువు ఎవరివో హలా
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో