background cover of music playing
Ramana Aei - Thaman S

Ramana Aei

Thaman S

00:00

02:35

Similar recommendations

Lyric

ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్

ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్

పోకిరి వచ్చాడు కదరా

ఆట చూస్తావా

చిటా చిటా చిటా

ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్

రమణ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్

దగ దగ దగ దగ దగ దగ

ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్

జరా జరా జరా జరా జరా

ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్

ఏందక్కాలు అట్ట చూస్తున్నారు

జోరున వేటకే వచ్చినాడే పోరడే

ఆగని కోతకే ఎడా పెడా సూడడే

సీర సెంగు గంతులకు బెదరడీ గుంటడే

అడుగడుగున దడ దడే

మొదలు పెడితే देख तडे

బిరియాని బాగుండాలక్కయ్యో

దమ్మదిరి పోవాల

సూపులకే సుక్కా పండు

కొట్టాడంటే మిర్చీ పండు

వేశాలు గీశాలు పక్కన పెట్టి

మాటే వినుండ్రి

(ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్)

(రమణ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్)

(దగ దగ దగ దగ దగ దగ)

సూపులకే సుక్కా పండు

కొట్టాడంటే మిర్చీ పండు

వేషాలు గీశాలు పక్కన పెట్టి

మాటే వినుండ్రి)

(ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్)

(రమణ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్)

(దగ దగ దగ దగ దగ దగ)

సూపులకే సుక్కా పండు

కొట్టాడంటే మిర్చీ పండు

వేషాలు గీశాలు పక్కన పెట్టి

(మాటే వినుండ్రి)

సర సర సర సర సర సర

సరా సరా సూడు

ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్

ఎ ఎ ఇది వేడెక్కించే పేరు

ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్

ఏందట్టా చూస్తున్నావ్

బీడీ 3D లో కనపడుతుందా

జోరున వేటకే వచ్చినాడే పోరడే

ఆగని కోతకే ఎడా పెడా సూడడే

సీర సెంగు గంతులకు బెదరడీ గుంటడే

అడుగడుగున దడ దడే

మొదలుపెడితే देख तडे

సర్రా సర్రా సురు

ఇనప సువ్వ కౌంకు దెబ్బ

ఇరగదీసే రమణ దెబ్బ

సర్రా సర్రా సురు

ఇనప సువ్వ కౌంకు దెబ్బ

ఇరగదీసే రమణ దెబ్బ

- It's already the end -