background cover of music playing
Hukum (From "Jailer") - Anirudh Ravichander

Hukum (From "Jailer")

Anirudh Ravichander

00:00

03:27

Similar recommendations

Lyric

రేయ్ ఇక్కడ నేనే king-u

నేను పెట్టినవే rules-u

ఆ rulesని నేను అప్పుడప్పుడు

ఇష్టానికి మారుస్తుంటాను

అది విని gap chip-గా follow అవ్వాలి

అది వదిలేసి ఏదైనా

పిచ్చి పనులు చేయాలని చూసావో

నిన్ను కండ కండాలుగా నరికి

విసిరి పారేస్తాను

(हुकूम) tigerకా हुकूम

(हुकूम) tigerకా हुकूम

ఉరుముకి మెరుపుకి పుట్టాడురా

పిడుగుని పిడికిట పట్టాడురా

అడుగడుగున గుడి కట్టాలిరా

తరతర తరముల super star-u రా

మనిషిని మనిషిగ చూస్తాడురా

మనసుకి మనసుని ఇస్తాడురా

గడబిడ జరిగితే లేస్తాడురా

మొరిగిన మెడలకి ఉరితాడురా

తలైవా నవ్వేస్తే style

తలైవా చిటికేస్తే style

తల ఎగరేస్తుంటే style

వయసుకి దొరకని ఇతనొక బాలుడు

తలైవా walking-eh style

తలైవా warning-eh style

తలపడు daring-eh style

ఎముకలు విరవక ఎవడిని వదలడు

రేయ్ లేదు ఖాతరా

వేస్తాడు ఉప్పు పాతరా

రేయ్ పట్టుకోకురా

పేలే మందుపాతరా

హే, jail-eh వీడికున్న ఇల్లే

అస్సలు నిదరపోవు కళ్లే

నకరాల్ చెయ్యమాకు సాలే

కడతడు డొక్కచించి డోలే

(हुकूम) tigerకా हुकूम

ఉరుముకి మెరుపుకి

పిడుగుని పిడికిటా, హహహ

నువు మంచిగుంటె మంచి, ఏయ్

నువు చెడ్డగుంటె చెడ్డ

నీకేది ఇష్టమైతే, ఏయ్

అది తేల్చుకోర బిడ్డా

మట్ట గిడసలా ఎగరకు కొడకా, ఏయ్

పొట్టు తీసి పులుసెడతా

కన్నుగప్పుతు పారిపోతే ఎలక, ఏయ్

తప్పదంటే కొండ తవ్వుతా

తలైవా అడుగుగేస్తే Style

తలైవా whistle ఏస్తే Style

తల తల dress ఏస్తే Style

అనిగిన ప్రజలకి దొరికిన దేవుడు

తలైవా dancing-eh Style

తలైవా smoking-eh Style

తల నెరిసిన గాని Style

చెరగని చరితలో నిలిచిన ఒక్కడు

రేయ్ లేదు ఖాతరా

వేస్తాడు ఉప్పు పాతరా

రేయ్ పట్టుకోకురా

పేలే మందుపాతరా

హే, జైలే వీడికున్న ఇల్లే

అస్సలు నిదరపోవు కళ్లే

నకరాల్ చెయ్యమాకు సాలే

కడతడు డొక్కచించి డోలే

ఉరుముకి మెరుపుకి

పిడుగుని పిడికిటా

ఉరుముకి మెరుపుకి

పిడుగుని పిడికిటా

(हुकूम) tigerకా हुकूम

అర్థమైందా రాజ

- It's already the end -