background cover of music playing
Massu Maranam - From "Petta (Telugu)" - Anirudh Ravichander

Massu Maranam - From "Petta (Telugu)"

Anirudh Ravichander

00:00

03:36

Similar recommendations

Lyric

రచ్చాడుకోక రాయలో song-a

ఊళ్ళోకి వచ్చాడు పెద్దపులి లాగా

రచ్చాడుకోక రాయలో song-a

ఊళ్ళోకి వచ్చాడు పెద్దపులి లాగా

Touch చేయకుండా చూసై దూరంగా

మర్యాద పోకుండా తిరిగోచ్చై బేగా

కట్టా నడిచి వచ్చి గేటులన్నీ దాటుకోస్తే

ఇట్టా దడలుపుట్టి దమ్ము దమరేయ్

Sleeve-u మడత పెట్టి కాలరెగరేసుకోస్తు

జూలు విదిలిస్తే జుమ్ముజుమరేయ్

(మరణం మాసు మరణం టఫు తరుణం

అతడి పేరే మనకు శరణం

మాసు మరణం టఫు తరుణం

స్టెప్పులేసే కిరణం)

రచ్చాడుకోక రాయలో సాంగా

ఊళ్ళోకి వచ్చాడు పెద్దపులి లాగా

Touch చేయకుండా చూసై దూరంగా

మర్యాద పోకుండా తిరిగోచ్చై బేగా

ఎవడు పైన ఎవడు కింద ఎల్లా మనుషులు ఒకటేరా బాసు

ప్రతి ఒక్కరినీ ఆదరించు తలమీద ఎత్తుకొని చూస్తారు ఊరు

న్యాయం వెనుకే అడుగే ఓరయ్యా నే నీ వెనకే చివరి వరకు

కాలు లాగి ఎరగా వద్దయ్యా కాల యముడై పడుతా జరుగు

కట్టా నడిచి వచ్చి గేటులన్నీ దాటుకోస్తే

ఇట్టా దడలుపుట్టి దమ్ము దమరేయ్

Sleev-u మడత పెట్టి కాలరెగరేసుకోస్తు

జూలు విదిలిస్తే జుమ్ముజుమరేయ్

(మరణం మాసు మరణం టఫు తరుణం

అతడి పేరే మనకు శరణం

మాసు మరణం టఫు తరుణం

Step-u లేసే కిరణం)

రచ్చాడుకోక రాయలో సాంగా

ఊళ్ళోకి వచ్చాడు పెద్దపులి లాగా

Touch చేయకుండా చూసై దూరంగా

మర్యాద పోకుండా తిరిగోచ్చై బేగా

(మరణం మాసు మరణం టఫు తరుణం

అతడి పేరే మనకు శరణం

మాసు మరణం టఫు తరుణం

స్టెప్పులేసే కిరణం మరణం)

- It's already the end -