background cover of music playing
Tella Tellani Cheera - Mani Sharma

Tella Tellani Cheera

Mani Sharma

00:00

04:41

Similar recommendations

Lyric

తెల్లతెల్లని చీర జారుతున్నాది సందెవేళ

తెల్లతెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ

తాకితే సితార శృంగార శుక్ర-తార

నడుము ఏక్-తార కసి-పదనిస పలికేరా

తెల్లతెల్లని చీర జారుతున్నాది సందెవేళ

తెల్లతెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ

ప్రేమగురువా ఊగరావా పూలపొద ఉయ్యాల

హంస-లలనా చేరుకోనా కోరికల తీరాన

గొడవే నిరంతరం ఇరువురి దరువే సగం సగం

పిలుపే ప్రియం ప్రియం తకధిమి తపనే తలాంగు తోం తోం తోం

ఇంద్రధనస్సు-మంచం ఇమ్మంది వయసు లంచం

పిల్ల నెమలి-పింఛం, అది అడిగెను మరి కొంచెం

తెల్లతెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ

తెల్లతెల్లని చీర జారుతున్నాది సందెవేళ

ప్రియవనిత చీరమడత చక్కచేసి ఒక్కటవ్వనా

మీద పడనా మీగడవనా కన్నె ఎద రాగంలా

రగిలే గులాబివే మదనుడి సభకే జవాబువే

తగిలే సుఖానివే బిగువుల బరిలో విహారివే

శోభనాల బాలా ముందుంది ఇంక చాలా

జాజుల మజాల పూగంధం పూయాలా

తెల్లతెల్లని చీర జారుతున్నాది సందెవేళ

తెల్లతెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ

తాకితే సితార శృంగార శుక్ర-తార

నడుము ఏక్-తార కసి-పదనిస పలికేరా

- It's already the end -