background cover of music playing
Mama Ek Peg La - Balakrishna Nandamuri, Divya Divakar

Mama Ek Peg La

Balakrishna Nandamuri, Divya Divakar

00:00

03:36

Similar recommendations

Lyric

I am a fan of NBK

I have 101 fever

My nurse told me, take medicine

మామా एक peg ला

అరె మామా एक peg ला

(నాగిని dance)

(నాగిని dance)

హే... medicine తీసుకోకుండా నాగిని dance ఏంటి బే

ఇటు రా... చూడు

ఇదిగో ఇదిగో బాసు మిల మిల మెరిసే గ్లాసు

అందులో 60ml రెండే ice క్యూబు

ఎస్తే soda ఎస్కో లేదంటే నీళ్ళే పోస్కో

అరె తిప్పు తిప్పు తిప్పు now సిప్పు సిప్పు సిప్పు

అరె మామా एक peg ला

అరె మామా एक peg ला

(నాగిని dance)

(నాగిని dance)

నచ్చిన girl friend hand ఇస్తే, నమ్మిన friend band ఏస్తే

వచ్చే tender miss అయితే, business మొత్తం dull అయితే (అయ్యో... అయ్యయ్యో)

ఎంతెంత చేస్తున్నా ఇంట బయట షంటేస్తే

ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెంటేస్తే

అరె మామా एक peg ला

అరె మామా एक peg ला

తిప్పు తిప్పు తిప్పు now సిప్పు సిప్పు సిప్పు

అరె మామా एक peg ला

అరె మామా एक peg ला

హే సామిరంగా బాగుందే పిచ్చ పిచ్చగ నచ్చింది

గిరగిర తిరిగింది భూమి కిందకి జారింది

నల్లనివన్నీ నీళ్ళనుకున్నా తెల్లనివన్ని పాలనుకున్నా

మధ్యలో ఇంకోటుందని తెలిసింది

హే పామోస్తుంది తప్పుకోండి తప్పుకోండి

పక్కోడాస్తి కలిసొస్తే పట్టిందల్లా gold అయితే

డోనాల్డ్ ట్రంపే ఫోన్ చేసి అమెరిక రమ్మని పిలిచేస్తే

(వామ్మో... వామ్మో)

Costly గా కలకంటే morning కల్లా నిజమైతే

నిన్నొద్దన్న girl friend కి సన్నాసోడే మొగుడైతే

మామా एक peg ला

అరె మామా एक peg ला

(నాగిని dance it's నాగిని dance)

హే తస్సదియ్య అదిరింది దారుణంగా ఎక్కింది

ప్రాణం ఎగిరింది, స్వర్గం చేతికి తగిలింది

ఊగేటోళ్ళని bad అనుకున్నా, తూగేటోళ్ళని mad అనుకున్నా, ఊరికే తాగట్లేదని తెలిసింది

శభాష్ నా నాగిని track లోకి వచ్చేసింది... దా

అరె మామా एक peg ला

అరె మామా एक peg ला

అరె మామా एक peg ला

(అరె అరె అరె అరె అరె మామా మామా మామా మామా మామా మామా మామా మామా మామా)

एक peg ला

- It's already the end -