00:00
04:29
రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక
హే ముక్కు తాడు వేసి నిన్నెత్తుకెళ్ళడా
హే రాలుగాయి లాంటి ఈ రాకుమారుడు
ఓ ఎన్నడైన నీకు చెందడా
ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా
రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక
♪
ఏమిస్తున్నా చిరాగ్గా కాదంటుంటే ఎలాగా
ఈ సరదాలే నిజంగా ఉంటాయి తీపి జ్ఞాపకాలుగా
జీవితాంతమూ నీకు తోడుగా
♪
ఓ రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక
♪
ఓ ముల్లు పువ్వు ముడేస్తే
అంతో ఇంతో అవస్తే
పాలు నీరై కలిస్తే తథాస్తు అనదా ప్రేమ దేవతే
సిద్దమవ్వదా నీకు శ్రీమతే
♪
ఓయ్ రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక
హే ముక్కు తాడు వేసి నిన్నెత్తుకెళ్ళడా
హే రాలుగాయి లాంటి ఈ రాకుమారుడు
ఓ ఎన్నడైన నీకు చెందడా
ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా
రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక