00:00
04:48
ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన సమాచారమేమీ లేదు.
రాజశేఖరా ఆగలేనురా
రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖీ చెలీ తేనె జాబిలీ
తీరనీ సుఖాలలో తీపి ఆకలీ
రాజశేఖరా
ఓ సఖీ చెలీ
♪
చాటుగా తెర చాటుగా కసి కాటులో పెదవే
ఘాటుగా అలవాటుగా ఒడి పాటమే చదివే
చిరు చిత్రాలతో నడుమే అడుగే వగలే
మధుపత్రాలతో నలుగే పెడితే సెగలె
శ్రుంగార గంగా పొంగేటి వేలా రుచులే మరిగే మత్తులో
రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖీ చెలీ తేనె జాబిలీ
♪
కొంటెగా తొలిరాతిరీ చలి మంటలే పుడితే
జంటలో కసి చాకిరి గిలి గంటలే కొడితే
గురి చూసెయ్యవా సొగసె బిగిసే సొడిలో
తెర తీసెయ్యవా యదలే కరిగే బడిలో
నాలేత ఒల్లూ నీ చూపు ముళ్ళు తగిలి తగిలి రేయిలో
రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖీ చెలీ తేనె జాబిలీ
తీరనీ సుఖాలలో తీపి ఆకలీ