00:00
03:38
చందమామే చేతికందే
వెన్నెలేమో మబ్బులోనే
పూలచెట్టే కళ్ళముందే
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఇంతసేపు తాకితేనే
ఏంటి తప్పు
పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా?
పెళ్లి date-u ఎప్పుడంటూ
లెక్కలేసి చూసుకుంటూ
Romance చెయ్యనియ్యవా?
Oh my god
ఏం చేసావ్?
Cheque ఇచ్చి సంతకాన్ని ఆపేశావ్
Oh my god ముంచేసావ్
I phone ఇచ్చి screen lock ఏశావ్
♪
చేతిలోన చెయ్యి వేసి
మాట నీకు ఇస్తాను
ఎన్నడైనా నిన్ను వీడి
పాదమైన పోనీను
రెండు కళ్ళలో హు హు హు
నింపుకున్న నీ రూపాన్ని
రెప్ప మూసినా నాలోలో నువ్వే
ప్రేమ అంటే ఇద్దరైనా
ఒక్కరల్లే పుట్టుకేలే
(చందమామే)
చందమామే చెంతనుందే
వెన్నెలేమో మబ్బులోనే
పూలచెట్టే కళ్లముందే
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఇంతసేపు తాకితేనే
ఏంటి తప్పు
పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా?
పెళ్లి date-u ఎప్పుడంటూ
లెక్కలేసి చూసుకుంటూ
Romance చెయ్యనియ్యవా?
Oh my god
ఏం చేసావ్?
కొత్త bike-u ఇచ్చి
తాళమేమో దాచేసావ్
Oh my god ముంచేసావ్
ATM ఇచ్చి no cash board ఎట్టావ్
♪
నువ్వు నేను ఉన్న చోట
రేపు కూడా ఈ రోజే
నువ్వు నేను వెళ్లు బాట
పూలతోట అయ్యేలే
రెక్కలెందుకో హో హో హో
గాలిలోనా తేలాలంటే
చెయ్యి అందుకో ఆ మేఘం పైకే
దారమల్లే మారిపోయి
నిన్ను నేను చేర్చుతానే
(చందమామే చందమామే)
చందమామే చేతికందే
వెన్నెలేమో మబ్బులోనే
పూలచెట్టే కళ్ళముందే
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఇంతసేపు
తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా?
పెళ్లి date-u ఎప్పుడంటూ
లెక్కలేసి చూసుకొంటూ
Romance చెయ్యనియ్యవా?
Oh my god
ఏం చేసావ్?
కొత్త bike-u ఇచ్చి
తాళమేమో దాచేసావ్
Oh my god ముంచేసావ్?
ATM ఇచ్చి no cash board ఎట్టావ్