00:00
04:23
ఆకాశవాణి హైదరబాద్ కేంద్రం
సమయం 11:30 దాటి 55 సెకండ్లయింది
ఇప్పుడు మీరు కోరిన పాట
ముందుగా అబ్బాయిగారు
ఈ సినిమా కోసం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట
♪
ఓ' ఏ వగలాడి వగలాడి ఏ వగలాడి
ఓ' ఏ వగలాడి వగలాడి ఏ వగలాడి
పొద్దెక్కినాదిక పలుకులాపమని
అంటావేంటే వయ్యారి
సురుక్కుమంటూ కుర్రమూకతో
ఏంటో నీ రంగేలి
ఓ' ఏ వగలాడి వగలాడి ఏ వగలాడి
ఓ' ఏ వగలాడి వగలాడి ఏ
హే' Holla Holla
హే... హే' Holla Holla
స స స స సరికొత్తైన తమాషా
చవిచూసేద్దాం మరింత
సరిపోతుందా ముకుందా
కవి శారదా
అ అ' అంతో ఇంతో గురి_ఉందా
అరె' అంతేలేని కళ_ఉందా
సింగారించేయ్ సమంగా ఓ నారదా
♪
ఓ' ఏ వగలాడి వగలాడి ఏ వగలాడి
ఓ' ఏ వగలాడి వగలాడి ఏ వగలాడి
♪
మీరంతా గుంపుకట్టి వెంటనే సూటిగొచ్చి పొగిడినా
రానురా నేను రానురా
హే' పాత లెక్కలన్ని ఇప్పిసూపే పనిరే
నాకంత ఓపికింక లేదురా
హే' పలికినాదిలె చిలక జోస్యమే
పనికిరామని మేమే
తెలిసి పిలిసే చిలకవి నువ్వే
కాస్త అలుసిక ఇవ్వే
అరె' అప్పనంగ మోగే జాతరే
నువ్వు ఒప్పుకుంటే వెలిగే ఊరే
అది సరికాదంటే వెనక్కి రాదే మతెక్కి జారిన నోరే...
♪
వగలాడి వగలాడి
(వగలాడి వగలాడి)
వగలాడి వగలాడి
(వగలాడి వగలాడి)
వగలాడి వగలాడి
(వగలాడి వగలాడి)
వగలాడి వగలాడి
(వగలాడి వగలాడి)
♪
కలుపుతోటల తోటమాలినే
కులుకులాపిటు సూడే
ఈ కవితలన్నీ కలిపి పాడితే
కునుకుపాటిక రాదే
మనకొచ్చినంత భాషే చాలులే
మరి కచ్చితంగ అది నీకేలే
నువు జతకానంటే మరొక్కమారే ఎనక్కి రానిక పోవే...
♪
వగలాడి వగలాడి
(వగలాడి వగలాడి)
వగలాడి వగలాడి
(వగలాడి వగలాడి)
వగలాడి వగలాడి
(వగలాడి వగలాడి)
వగలాడి వగలాడి
(వగలాడి వగలాడి)
వేటకెళ్ళి సీతాపతి
తప్పిపోతే అదో గతి
చింతపండేరో భూపతి
అంగడే నీ సంగతి
వేటకెళ్ళి సీతాపతి
తప్పిపోతే అదో గతి
చింతపండేరో భూపతి
అంగడే నీ సంగతి (వగలాడి)
♪
వగలాడి
వగలాడి
వగలా... డి