00:00
05:31
పాటలే చెవులలో తేనె వర్షం
పాటలే కనులలో నీటి సంద్రం
ప్రాణం భూమికే పంచుదాం హా
పాటై భూమినే దాటుదాం
♪
ఓఓ సనమ్ ఓఓ సనమ్ ఓఓ
ఓఓ సనమ్ ఓఓ సనమ్ ఓఓ
చెట్టును కదిల్చే తాళమే గాలి
చెవులను కదిల్చే తాళమే పాట
పాటలే చెవులలో తేనె వర్షం
పాటలే కనులలో నీటి సంద్రం
పాటలే చెవులలో తేనె వర్షం
పాటలే కనులలో నీటి సంద్రం
ప్రాణం భూమికే పంచుదాం
పాటై భూమినే దాటుదాం
చెట్టును కదిల్చే తాళమే గాలి
చెవులను కదిల్చే తాళమే పాట
ఓఓ సనమ్ ఓఓ సనమ్ ఓఓ
ఓఓ సనమ్ ఓఓ సనమ్ ఓఓ
♪
నీ దారిలో ముళ్లున్నా నా దారిలో రాళ్లున్నా
ఏరెయ్యవా పాటలే
ఏ గుండెలో మృగమున్నా
ఏ చూపులో విషమున్నా మార్చేయవా పాటలే
మాటలాడు ఆ దైవమే మాతృభాష సంగీతమే
మట్టిలో జీవితం కొంతకాలం
పాటతో జ్ఞాపకం ఏంతో కాలం
ఇది తెలుసుకో సోదరా ఎద గళముతో పాడరా
ఓఓ సనమ్ ఓఓ సనమ్ ఓఓ
ఓఓ సనమ్ ఓఓ సనమ్ ఓఓ
♪
ఆ పువ్వుకి ఆయుష్షు మూడాలో ముగిసేను అందించదా తేనెలే
ఈ జన్మకి ఇది చాలు నీ బాటలో నడిచొస్తూ నే పాడనా లాలిని
లయలో శ్రుతి కలుపుదాం
బ్రతుకును బ్రతికించుదాం
కాలమే గొంతుని మూసేస్తుంది
గాలిలో గీతమే మోగిస్తుంది
నీ గానమే అద్భుతం నీ మౌనమే అమృతం
ఓఓ సనమ్ ఓఓ సనమ్ ఓఓ
ఓఓ సనమ్ ఓఓ సనమ్ ఓఓ
ఓఓ సనమ్ ఓఓ సనమ్ ఓఓ
ఓఓ సనమ్ ఓఓ సనమ్ ఓఓ
ఓఓ సనమ్ ఓఓ సనమ్ ఓఓ
ఓఓ సనమ్ ఓఓ సనమ్ ఓఓ
ఓఓ సనమ్ ఓఓ సనమ్ ఓఓ
ఓఓ సనమ్ ఓఓ సనమ్ ఓఓ
ఓఓ సనమ్ ఓఓ సనమ్ ఓఓ
ఓఓ సనమ్ ఓఓ సనమ్ ఓఓ