00:00
03:37
మీకు రెండు నిముషాలు time ఇస్తున్నాను
వీలైతే నన్ను చంపేసి, మిమల్ని కాపాడుకోండి
♪
మొదలెట్టు పరంపర తొడగొట్టి తెల్లాపరా
మామా పదాపదా వెలుగు వచ్చిందిరా
తుప్పంత రేగాలి డప్పు కొడితే, దునిక్
వణకాలి నరములన్నీ కొట్టు కొడితే, కొట్రా
తెళ్ళవారే వరకురా అల్లాడించు జరాజరా
ముగిసేటి వరాకురా ఆటకు అర్రాకొరా
యమునికి సావిచ్చే దేముడొచ్చే, హే தம்பி
యాడో ఉన్న సామి ముందుకొచ్చే
ఊరు విరిగి సందు గొందు యాడ వెతకనీ
ఎదురు తిరిగే సత్తా అస్సలు లేదు ఎవడికీ
(భవాని)
♪
పిడికిలి విసిరే అరె తబలా విరిగిపోయేట్టు
అది మరి ఎవరో వేలి శబ్దంతోనే చెప్పొచ్చు
♪
భవాని, పిడికిలి విసిరే అరె తబలా విరిగిపోయేట్టు
అది మరి ఎవరే వేలి శబ్దంతోనే చెప్పొచ్చు
ఊరు విరిగి సందు గొందు యాడ వెతకనీ
ఎదురు తిరిగే సత్తా అస్సలు లేదు ఎవడికీ
(Master)
♪
మొదలెట్టు పరంపర తొడగొట్టి తెల్లాపరా
మామా పదాపదా వెలుగు వచ్చిందిరా
తుప్పంత రేగాలి డప్పు కొడితే, దునిక్
వణకాలి నరములన్నీ కొట్టు కొడితే, కొట్రా
తెళ్ళవారే వరకురా అల్లాడించు జరాజరా
ముగిసేటి వరాకురా ఆటకు అర్రాకొరా
యమునికి సావిచ్చే దేముడొచ్చే
(హే தம்பி)
యాడో ఉన్న సామి ముందుకొచ్చే