00:00
02:08
ఓం... దేవ్యై నమః
ఓం... శ్రుత్యై నమః
ఓం... అత్యై నమః
ఓం ఓం ఓం ఓం
ఓం... యక్యై నమః
ఓం... శక్త్యై నమః
ఓం... రక్త్యై నమః
ఓం ఓం ఓం...
ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో
ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో...
ఈశ్వరుడే అను నిత్యం తనలో తలుచుకునే ఓంకారమువో
శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో...
నీ మదిలో మహదేవుడినే కొలువుంచగ ఓ కైలశమువో
అతని పాదము చెంతన వెలిగే హారతివో...
పామరుడికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో...
ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో
ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో...
ఈశ్వరుడే అను నిత్యం తనలో తలుచుకునే ఓంకారమువో
శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో...
ఓం... దేవ్యై నమః
ఓం... శ్రుత్యై నమః
ఓం... అత్యై నమః
ఓం ఓం ఓం...