00:00
05:06
మేం వయసుకు వచ్చాం
పరువానికి వచ్చాం
ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేసాం
మా కన్నులలోన
కన్నె రూపే నంట
నిత్య కలలే మాకు ఇక భోజనమంట
♪
మేం babyనంటావో, మరి baby నిస్తావో
మీ మాటే మాయరా, మీ route-ఏ వేరు రా
నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా
మేం వయసుకు వచ్చాం
పరువానికి వచ్చాం
ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేసాం
మా కన్నులలోన
కన్నె రూపే నంట
నిత్య కలలే మాకు ఇక భోజనమంట
♪
నిద్ర లేస్తే coffee బదులు cigarette తాగ తోచెను లే
చెడ్డ చెడ్డ channels వెతికి, remote buttons నలిగెనులే
ఎండమావిలో వర్షం లాగ, bus-stand figure నవ్వెను లే
Discotheque కు తీసుకు పోగా డబ్బు లేక తికమకలే
ఫిబ్రవరి 14th వస్తే ఒంటరిగా మది రగిలే
Phone లో good-night చెప్ప lover లేక తహ తహలే
నువ్వు ఎండు గడ్డిని, తెగ మేసే దున్నరా
నువు సందే దొరికితె, line ఏసే type-y రా
నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా
మేం వయసుకు వచ్చాం
పరువానికి వచ్చాం
ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేసాం
మా కన్నులలోన
కన్నె రూపే నంట
నిత్య కలలే మాకు ఇక భోజనమంట
♪
మేడ మీద tank-u పైన, హసుకు కొట్ట తోచెను లే
College girls దారిన వెళ్తే, కంటి చూపు మారెను లే
Fair and lovely పూసుకున్న, figure మాత్రం పడలేదే
Sorry అని మేం చెప్పినా కాని, saree అని వినిపించెను లే
కోటిలో ఒక్కరి లాగ ఆమె ముఖమున్నది లే
కోతినొక అమ్మాయిలాగ ఆమె చెల్లెలున్నది లే
♪
నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా
మేం వయసుకు వచ్చాం
పరువానికి వచ్చాం
ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేసాం
మా కన్నులలోన
కన్నె రూపే నంట
నిత్య కలలే మాకు ఇక భోజనమంట
మేం babyనంటావో, మరి baby నిస్తావో
మీ మాటే మాయరా, మీ route-ఏ వేరు రా
నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా