00:00
01:45
నువ్వు నేను ఎదురైతే
ధక్ ధక్ ధక్
మనసు మనసు దగ్గరైతే
ధక్ ధక్ ధక్
ఆశలు అలలై పొంగుతుంటే
ధక్ ధక్ ధక్
ఆకలి నిద్దుర మింగుతుంటే
ధక్ ధక్ ధక్
ఊపిరి మొత్తం ఉప్పెనైతే
ధక్ ధక్ ధక్ ధక్ ధక్
చూపుల పిలుపులు మోగుతుంటే
ధక్ ధక్ ధక్
మాటలు గొంతులో ఆగుతుంటే
ధక్ ధక్ ధక్
గుండెకు చెమటలు పడుతుంటే
ధక్ ధక్ ధక్
ముందుకు వెనుకకు నెడుతుంటే
ధక్ ధక్ ధక్
ఊపిరి మొత్తం ఉప్పెనైతే
ధక్ ధక్ ధక్ ధక్ ధక్
చీటికీ మాటికీ గురుతొస్తే
మిగతావన్నీ మరుపొస్తే
కాలానికి ఇక పరుగొస్తే
ఆలోచనలకు దరువొస్తే
ఊపిరి మొత్తం ఉప్పెనైతే
ధక్ ధక్ ధక్ ధక్ ధక్