background cover of music playing
Dinchak (From "Red") - Keerthana Sharma

Dinchak (From "Red")

Keerthana Sharma

00:00

05:19

Similar recommendations

Lyric

ఎక్కడి దానవే... సక్కని కోమలి

ఒక్కదానివున్నావేందే వస్తవా భీమిలి

గంపెడు ఆశతో... దాటినా వాకిలి

మోసం చేస్తే మీ మొగాళ్ళంతా... ఇడిసినా family

ఆయ్, సెప్పుకుంటే బాధ... అరె, తీరిపోద్దే చంచిత

అరె, సెట్టంత మావోడున్నాడు... set జేత్తడు నీ కథ

ఏడి? ఎక్కడున్నాడు?

నా కళ్ళకు కనిపించమను మీ heroని, కూసింత

పన్నెండు డబ్బాల... passenger బండెక్కి

పదకొండు గంటలకు... పోదామన్నడు బొంబైకి

పదిమంది సూచారని... సాటుగ వచ్చా టేషనుకి

తొమ్మిదో number మీదికి... రైలొచ్చే రొవ్వంతటికి

సల్లటి AC భోగిలో... సూపిచ్చాడే ఒకటికి

హా ఎచ్చటి దుప్పటి ఏసి... దూరిండమ్మీ మాపటికి

కూ చుక్ చుక్ కూతలు తప్ప... మోతలు లేవే రాతిరికి

Engine మొత్తం heatఎక్కించి... jumpఅయ్యిండే పొద్దటికి

ఆయ్ డించక్ డించక్ డింక... ఆడా ఈడా దూకకే జింక

డించక్ డించక్ డింక... మా beachకి రావే ఇంక

అరె డించక్ డించక్ డింక... తగలెట్టేస్తా నీ లంక

డించక్ డించక్ డింక... తీగ లాగితే కదిలే డొంక

పప్పర పాప పాపావ్, పర పప్పర పాప పావ్

పప్పర పాప పాపావ్, పర పప్పర పాప పావ్

నానె నానె నన్నా నెనా

నానె నానె నన్నా నెనా

గుంజూతుంటే chain... గురునాథం పిలిసే నన్ను

Cutఏ జేస్తే scene... చెన్నైలో తేలాను

రంజుకుందే story ఏటయ్యిందే ఈసారి

కంచిపట్టు saree నలిగిందా లేదా జారి

ఇంగిలీషు సినిమా సూద్దాం... ఇంగవా అన్నాడు

ఎంగిలీ ముద్దులంటే నేర్పిస్తానన్నాడు

రొంబ రొంబ సంతోషమా... naughty నాంచారు

పంబరేగి పోయిందేమో... night హుషారు

లుంగీ dance చేద్దామంటూ... పొంగిచ్చాడే ఓ beer

తొంగున్నాడు గుర్రుపెట్టి... మెక్కి ఇడ్లీ సాంబారు

ఆయ్ డించక్ డించక్ డింక... ఆడా ఈడా దూకకే జింక

డించక్ డించక్ డింక... మా beachకి రావే ఇంక

అరె డించక్ డించక్ డింక... తగలెట్టేస్తా నీ లంక

డించక్ డించక్ డింక... తీగ లాగితే కదిలే డొంక

పప్పర పాప పాపావ్, పర పప్పర పాప పావ్

పప్పర పాప పాపావ్, పర పప్పర పాప పావ్

తిప్పి సందూ సందూ... నా వల్ల కాదని చందు

ఛార్మినారు ముందు... తాగించిండే మందు

జాగాలన్నీ చుట్టీ... మా వైజాగొచ్చావా చిట్టి

బాగుంటాదే city... చూస్తావా చెమటే పట్టి

Light House లాగా ఉంది... boss'u cut-out

Route పట్టి roundఏసొద్దాం... పట్నం సూపెట్టు

చెండు లాగా మెత్తగ ఉందే... పాప నీ ఒళ్ళు

Groundలో దిగావంటే... తిరుగుతాయే కళ్ళు

ఎత్తుపళ్ళం ఎక్కి దిగి... వచ్చిందయ్యో ఈ రైలు

సత్తా చూస్తే ఈన్నే ఉంటా... ఇచ్చావంటే సిగ్నళ్ళు

ఆయ్ డించక్ డించక్ డింక... ఆడా ఈడా దూకకే జింక

డించిక్ డించక్ డింక... మా beachకి రావే ఇంక

అరె డించక్ డించక్ డింక... తగలెట్టేస్తా నీ లంక

డించక్ డించక్ డింక... తీగ లాగితే కదిలే డొంక

పప్పర పాప పాపావ్, పర పప్పర పాప పావ్

పప్పర పాప పాపావ్, పర పప్పర పాప పావ్

- It's already the end -