00:00
01:46
నింగి జారీ పడ్డ చందమామ ముక్క
లేని పోని టెక్కు నీకు జన్మ హక్కా
చాల్లే చిందులాట
కోతి పిల్లలా
హే అణిగిమణిగి ఉండలేవా ఆడపిల్లలా
హే చిన్న పల్లెటూరి బావి లోన కప్ప
నీ లోన ఏమిటంట అంతలేసి గొప్ప
నీకు నువ్వు super అంటూ చెప్పకే అలా
ఏ నేల మీద నిలవ నంటు రెచ్చిపొకలా
మీసమున్న కుర్రవాన్నిలే మీదికొస్తే ఊరుకొనులే
కొండ తోటి పందేమేయకే నొప్పులు ఒప్పులు తప్పవేమరి
ఏ పంతం మానుకోవే పాలకోవా
పచ్చిమిర్చి తోటి పందెం వేస్తే ఓడిపోవా హె హే...