00:00
04:29
వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవాళ మనసే మురిసే
May నెల్లో ఎండ హాయ్ August లో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి
వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే
తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్
ఇవాళ మనసే మురిసే
May నెల్లో ఎండ హాయ్ August లో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి
♪
కనుల ఎదుట కలల ఫలము నిలిచినది తందానా సుధ చిందేనా
కనులు కనని వనిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా
తనను ఇక ఎల్లాగైనా కళ్ళారా నే చూడాలి
పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి
మధుర లలన మదన కొలన
కమల వదన అమల సదన
వదల తరమా మదికి వశమా చిలిపి తనమా
చిత్రమైన బంధమాయె అంతలోన అంతులేని చింతన
అంతమంటూ ఉన్నదేనా
వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవాళ మనసే మురిసే
May నెల్లో ఎండ హాయ్ August లో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి
♪
గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి
మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చెయ్యాలి
అసలు తను ఎల్లావుందో ఏమి చేస్తుందో ఏమోలే
స్పెషలు మనిషైనా కూడ మనకేముంది మామూలే
కళలు తెలుసా ఏమో బహశా
కవిత మనిషా కలల హంస
మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగ
మంచి పద్ధతంటూ ఉంది... మదిని లాగుతున్నది
ఎంత ఎంత వింతగున్నదీ