00:00
02:40
చెప్పాలంటే చాలా కష్టంగాని
ఎన్నెన్నో సరదాలన్నీ అందంగా ఎదురొచ్చాయి
ఆనందాలే పంచే అల్లర్లన్నీ
అందించే స్నేహాలన్నీ
ఈ చోటే మొదలయ్యాయి
♪
One by two తో దోస్తీలెన్నో ఇచ్చి
ఆశల్లో చెయ్యందించి వెన్నంటే తోడొచ్చింది
చుట్టూ ఎన్నో చిరునవ్వుల్ని పెంచి
ఊహలకు రెక్కలనిచ్చి నిజమల్లే చూపించింది
నా విడి విడి అడుగులు
విడి విడి మనసులు
ఒకటిగా కలసిన కథలివి
♪
ఎంతేతైనా ఆకాశంలో తార
చుసుంటుందా కళ్లారా
ప్రతి నిమిషాన్ని మనలాగా
ఇట్టిట్టే అల్లేసే బంధం లేరా
ఎవరైనా కాదంటారా
ఈ స్నేహం తీరింతేరా
నా విడి విడి అడుగులు
విడి విడి మనసులు
ఒకటిగా కలసిన కథలివి
♪
నా విడి విడి అడుగులు
విడి విడి మనసులు
ఒకటిగా కలసిన కథలివి