00:00
04:56
అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా
త్యాగరాజ సంగీతమా గీతమా
అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా
త్యాగరాజ సంగీతమా గీతమా
పోలికే లేని పాటలా నువ్వు పిలిచావు నన్నిలా
చిన్ని చిరునవ్వు, లేత చిగురాశ మళ్ళీ పూసాయిలే ఇలా
D D D Destiny
లైఫే మారిందని
ఏదో జరిగిందని
It's got me feeling so heavenly
D D D Destiny
లైఫే మారిందని
ఏదో జరిగిందని
It's got me feeling so heavenly
♪
హో అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా
త్యాగరాజ సంగీతమా గీతమా
♪
నీడలా నువ్వొచ్చి వెంట వాలగా
గుండెలో ఉయ్యాలలూగినట్టుగా
గొంతులో స్వరాల మూగ పిలుపులే సందడి చేసెనా
తోడులా నువ్వొచ్చి దగ్గరవ్వగా
ఇంతలో ఎన్నెన్ని వింతలో ఇలా
కాంతుల కళల్ని జల్లినట్టుగా ప్రాణం మురిసెనా
తేనెలో ఉన్న తియ్యన
భాషలో ఉన్న లాలన
కుమ్మరిస్తున్నా, పొంగిపోతున్నా
నిన్ను కలిసేటి వేళన
♪
కాలమే దోబూచులాడుతున్నదో
కానుకే క్షణాలు పంచుతున్నదో
కారణం ఊహించనివ్వనన్నదో ఏమవుతున్నదో
స్వప్నమే నిజంగ మారుతున్నదో
సాగరం నదల్లె పారుతున్నదో
సత్యమే ఇదంత నమ్మమన్నదో ఏమంటున్నదో
మరిచిపోయాను నన్నిలా
మరచిపోలేక నిన్నిలా
లేత ప్రాయాల పాత ప్రణయాలే
కొత్తగా పూతలేసెలా హ హ
D D D Destiny
లైఫే మారిందని
ఏదో జరిగిందని
It's got me feeling so heavenly
D D D Destiny
లైఫే మారిందని
ఏదో జరిగిందని
It's got me feeling so heavenly
Destiny
Destiny