00:00
04:50
నా మనసిలా
మనసిలా
ఓ మనసే కోరుకుందే
నీ మనసుకే
మనసుకే
ఆ వరసే చెప్పమందే
ఎమో ఎలా చెప్పెయ్యడం
ఆ తీపి మాటె నీతో
ఎమో ఎలా దాటెయ్యడం
ఇ తగువే తకధిమితొం
ఏదో తెలియనిది
ఇన్నాళ్లూ చూడనిది
నేడే తెలిసినది
మునుప్పెన్నడు లేనిది
మొదలవుతుందే
ఏదో జరిగినదె
బరువేదో పెరిగినదె
మౌనం విరిగినదె
పెదవే విప్పే వేళ ఇదె
కన్నే కన్నే రెప్పెవెస్తే
నీ కలలోకె నడిచాలె
నిన్నె నిన్నె చూస్తూ చూస్తూ
నన్నే నేనే మరిచాలే
కన్నే కన్నే రెప్పెవెస్తే
నీ కలలోకె నడిచాలె
నిన్నె నిన్నె చూస్తూ చూస్తూ
నన్నే నేనే మరిచాలే
తియ్యగా తియతియ్యగా
నీ తలపులు పంచవెల
దాచుతు ఎమార్చుతు
నిన్ను నువ్వే దాస్తావెందుకలా
ఓ చినుకూ కిరణం
కలగలిపె మెరుపె హరివిల్లె
సమయం వస్తే
ఆ రంగులు నీకె కనబడులే
మెళ్ళగా మెళ మెళ్ళగాగా
మన దారులు కలిసెనుగా
హాయిలో ఈ హాయిలో
ఆకాశాలే దాటెసాగ
ఇన్నాళ్ళ నా ఓంటరితనమే
చెరిగెను నీ వల్లేనే
చూపులతో కాక పెదవులతో
చెప్పైయ్ మాటలనే
కన్నే కన్నే రెప్పెవెస్తే
నీ కలలోకె నడిచాలె
నిన్నె నిన్నె చూస్తూ చూస్తూ
నన్నే నేనే మరిచాలే
కన్నే కన్నే రెప్పెవెస్తే
నీ కలలోకె నడిచాలె
నిన్నె నిన్నె చూస్తూ చూస్తూ
నన్నే నేనే మరిచాలే
కదలిక తొలి కదలిక
నా నిలకడ తలప్పుల్లో
సడలిక తొలి సడలిక
మరి చుట్టూ బిగిసిన సంకెలళో
ఇ కలహం విరహం
తియ్యని తరహాకుండదు విడుదలల
వినవా చెలియా
కనిపించని పెదవుల పలుకులిలా
మోదలిక తొలిసారిగా
నా ఎదలో అలజడులే
నిదురిక కరువవ్వగా
మరి కుదురె కుదురె చెదిరెనులే
ఇన్నేళ్ల కాలం మెరిసేనులే
నిన్నే కలిసిన వేళ
నా ఊహల విస్మయ విశ్వంలో
వెన్నెల నీ చిరునవ్వే
కన్నే కన్నే రెప్పెవెస్తే
నీ కలలోకె నడిచాలె
నిన్నె నిన్నె చూస్తూ చూస్తూ
నన్నే నేనే మరిచాలే
కన్నే కన్నే రెప్పెవెస్తే
నీ కలలోకె నడిచాలె
నిన్నె నిన్నె చూస్తూ చూస్తూ
నన్నే నేనే మరిచాలే