00:00
03:43
అగణిత లోకాధార
ఆశ్రిత జన మందార
ఒప్పులకుప్ప వయ్యారి భామ
ఒకటోసారి పుట్టినాది ప్రేమ
Dating గీటింగ్ మొదలెడదామా
ఊర్లో వున్న పార్కులన్నీ చుట్టి వద్దామా
ఆకారం చూస్తే అబబో
అవతారం చూస్తే అబబో
అదిరే అలంకారం చూస్తే అబబో అబబబబో
పలుకు మమకారం అబబో
కులుకు సుకుమారం అబబో
సురుకు ఎటకారం కారం అబబో అబబబబో
బలేగా తగిలావే బంగారం
బలేగా తగిలావే బంగారం
బలేగా తగిలావే బంగారం
బలేగా తగిలావే బంగారం
♪
అగణిత లోకాధార
ఆశ్రిత జన మందార
ఆకారం చూస్తే అబబో
అవతారం చూస్తే అబబో
అదిరే అలంకారం చూస్తే అబబో అబబబబో
♪
ఒప్పులకుప్ప వయ్యారి భామ
ఒకటోసారి పుట్టినాది ప్రేమ
Dating గీటింగ్ మొదలెడదామా
ఊర్లో వున్న పార్కులన్నీ చుట్టి వద్దామా
తిండి మాని తిండి మాని
♪
తిండి మాని నీ గురించే నేను ఆలోచిస్తున్నా
నిదర మాని నా కలల్లో దొంగలా నిను చూస్తున్నా
మైళ్ల కొద్దీ వెంట తిరిగి నిన్ను follow చేస్తున్నా
నిన్ను కలిసిన రోజు నుంచి
బొత్తిగా నే నన్నే మరిచి నీతో ఉంటున్నా
బలేగా తగిలావే బంగారం
బలేగా తగిలావే బంగారం
బలేగా తగిలావే బంగారం
బలేగా తగిలావే బంగారం
♪
ఒప్పులకుప్ప వయ్యారి భామ
ఒకటోసారి పుట్టినాది ప్రేమ
Dating గీటింగ్ మొదలెడదామా
ఊర్లో వున్న పార్కులన్నీ చుట్టి వద్దామా
అగణిత లోకాధార
ఆశ్రిత జన మందార
తగిలావే... తగి తగి తగిలావే
బలేగా తగిలావే తగి తగి తగిలావే బంగారం
తగిలావే... తగి తగి తగిలావే
బలేగా తగిలావే తగి తగి తగిలావే బంగారం
తగిలావే