background cover of music playing
Chuttesai Chuttesai - Yuvan Shankar Raja

Chuttesai Chuttesai

Yuvan Shankar Raja

00:00

04:54

Similar recommendations

Lyric

చుట్టేసెయ్ చుట్టేసెయ్ భూమి

గాలిపటమల్లె మారమల్లె సామి

చుట్టేసెయ్ చుట్టేసెయ్ భూమి

గాలిపటమల్లె మారమల్లె సామి

హె చుట్టేసెయ్ చుట్టేసెయ్ భూమి

గాలిపటమల్లె మారమల్లె సామి

రా రా రా రాదే రాదే రాదే అలకల రాదే

పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాదే

ఎదలోన వింత మోహం మనసున ఏదో మాయ దాహం

తెలిసేనా ఎందుకాత్రం హృదయములోన పూల నాట్యం

చుట్టేసెయ్ చుట్టేసెయ్ భూమి

గాలిపటమల్లె మారమల్లె సామి

చనువు చనువుగా మాటలాడితే మెరుపులే నువ్వు విసిరినా

రాణివంటూ నీ చెంత చేరితే దొంగలా ఎటు దాగినా

అందం చందం ఉన్న పసిడి మొలకవే

బ్రహ్మకైనా నిన్ను పొగడతరమటే

ముద్దు ముద్దు నడుమే అది తట్టి తట్టి వలలో పడితినే

చుట్టేసెయ్ చుట్టేసెయ్ భూమి

గాలిపటమల్లె మారమల్లె సామి

చుట్టేసెయ్ చుట్టేసెయ్ భూమి

గాలిపటమల్లె మారమల్లె సామి

హృదయం మంచులా కరిగిపోయెనే ప్రేయసి నా ప్రేయసి

ఒక్క నిమిషము నిన్ను విడవనే తామసి నా తామసి

ఇది వయసుకి వసంత కాలమా

వలపుల తడి తరిగి పోదామా

ఇప్పటి ఒక క్షణపు అనుబంధ గంధం హృదయం మరుచునా హే

చుట్టేసెయ్ చుట్టేసెయ్ భూమి

గాలిపటమల్లె మారమల్లె సామి

చుట్టేసెయ్ చుట్టేసెయ్ భూమి

గాలిపటమల్లె మారమల్లె సామి

రా రా రా రాదే రాదే రాదే అలకల రాదే

పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాదే

నీ అందం నన్ను కుదిపి చిట్టి చిట్టి కలల పాన్పు వేసె

నీ గొలుసై పొంగిపోవా నక్షత్రాలే వచ్చి వాలిపోవా

- It's already the end -