background cover of music playing
You Are My Mla - Dhanunjay Seepana

You Are My Mla

Dhanunjay Seepana

00:00

04:34

Similar recommendations

Lyric

ఓ ఏ ఒసినీ ఓర సూపు గుచ్చినావే

పోరగాడ్ని जिंदगी ని మార్చినావే

బోరబండ బోరులోకి తోసినావే

ఓ ఏ, ఓ ఏ గండిమైసమ్మ లాగ దొరికినావే

గండిపేట చెరువులోన ముంచినావే...

సంపెత్తే సంపెయ్యే

కుమ్మేత్తే కుమ్మేయ్యే

ఐన నను love సెయ్యె ఓ MLA నా MLA

సంపెత్తే సంపెయ్యే

కుమ్మేత్తే కుమ్మేయ్యే

ఐన నను love సెయ్యె ఓ MLA

ఎసెత్తే ఎసెయ్యె

కోసెత్తే కోసెయ్యె

పర్లేదే ఇటు రాయే ఓ MLA నా MLA

MLA అంటే నువ్వు అనుకున్నది ఎంకాదే

MLA అంటే అరె ఇంకో meaning ఉందే

M అంటే my my my my

L అంటే lovely lovely lovely lovely

A అంటే angel angel angel angel

You are my MLA

You are my MLA

You are my MLA

My lovely angel

My lucky apple

ఓ ఏ ఒసినీ ఓర సూపు గుచ్చినావే

గండిపేట చెరువులోన ముంచినావే...

ఇన్సక్కగుందే షేపు

ఇన్సక్కగుందే చూపూ

ఇన్సక్కగుందే ఊపు

నచ్చినాదేే నాకు నీ వాపు

జనం లో నువ్వు top

నీ కంటే నేను తోపు

తగ్గించమాకు హైపూ

తగ్గితే వెయ్యలేనే ట్రాపు

ఆ టెక్కు నీకు ఉంటే ట్రిక్ నాకు వుందే తిక్క తీసుకుందామే

బెట్టు నీకు ఉంటే పట్టు నాకు వుందే

తెలుసుకోవే MLA

M అంటే my my my my

L అంటే lovely lovely lovely lovely

A అంటే angel angel angel angel

You are my MLA

You are my MLA

You are my MLA

My lovely angel

My lucky apple

ఓ ఏ ఒసినీ ఓర సూపు గుచ్చినావే

గండిపేట చెరువులోన ముంచినావే...

- It's already the end -