background cover of music playing
Prema O Prema - K. S. Chithra

Prema O Prema

K. S. Chithra

00:00

04:42

Similar recommendations

Lyric

ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ

అనుకుంటూనే ఉన్నా రామ్మా

ప్రేమ ఓ ప్రేమ తెచ్చావా ప్రేమ

కాదంటానా అయ్యో రామ

గుమ్మందాకా వచ్చి ఇపుడాలోచిస్తావేమ్మా

గుండెల్లో కొలువుంచి నిన్ ఆరాదిస్తాలేమ్మా

ఇకపై నువ్వే నా చిరునామా

ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ

అనుకుంటూనే ఉన్నారామ్మా

ప్రేమ ఓ ప్రేమ తెచ్చావా ప్రేమ

కాదంటానా అయ్యో రామ

హృదయములో మృదులయలో

కదిలిన అలికిడి తెలియనిదా

నిద్దురలో మెలకువలో

అది నను నిమిషం విడిచినదా

ఎక్కడుంది ఇంత కాలం

జాడలేని ఇంద్రజాలం

సరస స్వరాగా సురాగమదేదో

నరనరములో స్వర లహరులై

ప్రవహించిన ప్రియ మధురిమా

ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ

అనుకుంటూనే ఉన్నా రామ్మా

ప్రేమ ఓ ప్రేమ తెచ్చావా ప్రేమ

కాదంటానా అయ్యో రామ

అడుగడుగు తడబడగా

తరిమిన అలజడి నువ్వు కాదా

ఆణువణువూ తడిసేలా

తడిమిన తొలకరి నువ్వు కాదా

స్వాతి స్నేహం ఆలపించే

చక్రవాకం ఆలకించి

మధన శరాలే ముత్యాల సరాలై

తొలి వానగా చలి వీణగా

చెలి నేలగా ఎద వాలెగా

ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ

అనుకుంటూనే ఉన్నా రామ్మా

ప్రేమ ఓ ప్రేమ తెచ్చావా ప్రేమ

కాదంటానా హయ్యో రామ

గుమ్మందాకా వచ్చి ఇపుడాలోచిస్తావేమ్మా

గుండెల్లో కొలువుంచి నిన్ ఆరాదిస్తాలేమ్మా

ఇకపై నువ్వే నా చిరునామా

- It's already the end -