00:00
01:23
హే मिर्ची मिर्ची मिर्ची मिर्ची मिर्ची లాంటి కుర్రాడే
(मिर्ची मिर्ची मिर्ची मिर्ची)
ఎయ్ మిర మిర మీసం తిప్పి missile అల్లే దూకాడే
(मिर्ची मिर्ची मिर्ची मिर्ची)
मिर्ची मिर्ची मिर्ची मिर्ची मिर्ची లాంటి కుర్రాడే
(मिर्ची मिर्ची मिर्ची मिर्ची)
మిర మిర మీసం తిప్పి missile అల్లే దూకాడే
(मिर्ची मिर्ची मिर्ची मिर्ची)
నిప్పుకు మల్లె నికార్సైన ఆకారం
అడుగుగెట్టిన చోట అదిరిపోద్ది గుడారం
అబ్బ ఇప్పుడికన్న మొదలవతాది యవ్వారం
ఇది చెప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారం
मिर्ची मिर्ची मिर्ची मिर्ची मिर्ची లాంటి కుర్రాడే
(मिर्ची मिर्ची मिर्ची मिर्ची)
మిర మిర మీసం తిప్పి missile అల్లే దూకాడే
(मिर्ची मिर्ची मिर्ची मिर्ची)
ఎక్కడికైనా బైదెల్లాడో బంగారం
గుండెలు తట్టి మోగిస్తాడు అల్లారం
ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడు కల్లోలం
ఎన్ని లెక్కలు వేసి ఎవ్వరు మాత్రం చెప్పగలం
♪
मिर्ची मिर्ची मिर्ची
मिर्ची मिर्ची मिर्ची