background cover of music playing
Oka Paru Mugguru Devadasulu - Malathi

Oka Paru Mugguru Devadasulu

Malathi

00:00

03:41

Similar recommendations

Lyric

ఒక సాదా సీదా పోరి ఉంది

ఆ పోరికి ఒక దిల్ ఉంది

అరె ఒకళ్ళికి ఒక దిల్ కాకుంటే రెండు మూడు ఉంటాయా

ఏమాట్లాడుతున్నవ్ ఏం పాడుతున్నవ్

నోటికొచ్చింది పాడుడేనా

చప్పుడు చెయ్యకుండా చెప్పింది వినవో

దాని birth date-u మూడు

దాని birth month-u మూడు

దాని road number

Room number

Bench number

Berth number

Lucky number మూడు

ఆ దాని wake up time మూడు

దాని lunch time మూడు

దాని cell number

ఇల్లు number

ప్రేమలోని అక్షరాలు total ఎస్తే మూడు

ఒక్క సీసాకి ఒక్క మూత

ఒక్క సినిమాకి ఒక్క పేరు

ఒక్క సీతకి ఒక్క రాముడు

అరే historyలో యాడ లేని love story నడుపుతుంది

కళ్ళ ముందు చూడు చూడు

ఒక పారు ముగ్గుర దేవదాసులు

ఒక లైలా ముగ్గురు మజ్నులు

ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు

ఒక అనార్ ముగ్గురు సలీములు

ఫేసుబుక్ లోనా good morningకి ఒకడు

వాట్సప్ లోనా good night అంటూ ఒకడు

నీ style super అంటూ సొల్లు కొట్టనీకి ఒకడు

Dream girl నువ్వేనంటూ పొగడనీకి ఒకడు

సినిమాకి ఒకడు

Shoppingకి ఒకడు

Long driveకి ఇంకోకడు

దాని గారఢీలు చూస్తే నాకు బీరులెన్నీ తాగుతున్నా తాగునట్టు లేదు సూడు

ఒక పారు ముగ్గుర దేవదాసులు

ఒక లైలా ముగ్గురు మజ్నులు

ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు

ఒక అనార్ ముగ్గురు సలీములు

అరే ice cream parlourకి తీస్కపోనికొకడు

ఆ beauty parlourకి తిప్పనీకి ఒకడు

కాఫీడేలో time pass చెయ్యనీకి ఒకడు

College dropping pick upకి ఒకడు

Rechargeకి ఒకడు

Record కి ఒకడు

Refreshకి ఇంకొకడు

దీని love game చూస్తే నాకు దిమాక్ తిరిగి పోయి

Mental ఎక్కుతుంది చూడు

ఒక పారు ముగ్గుర దేవదాసులు

ఒక లైలా ముగ్గురు మజ్నులు

ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు

ఒక అనార్ ముగ్గురు సలీములు

ఒక పారు ముగ్గుర దేవదాసులు

ఒక లైలా ముగ్గురు మజ్నులు

ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు

ఒక అనార్ ముగ్గురు సలీములు

- It's already the end -