00:00
00:42
దాచుకో నీ పాదాలకు
తగ నీ చేసిన పూజలివి
పూచి నీ కీరిటి రూప
పుష్పములివే అయ్యా
దాచుకో దాచుకో దాచుకో