00:00
04:11
అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిదే చొచ్చితిని
అంతర్యామి అలసితి... సొలసితి
కోరిన కోర్పులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
కోరిన కోర్పులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాపపుణ్యములు
భారపు పగ్గాలు పాపపుణ్యములు నేరుపున బోవు నీవు వద్దనక
అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిదే చొచ్చితిని... అంతర్యామి
మదిలో చింతలు మయలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మయలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
ఎదుటనే శ్రీవేంకటేశ్వర వేంకటేశా... శ్రీనివాస. ప్రభో
ఎదుటనే శ్రీవేంకటేశ్వర నీవదె అదనగాచితివి అట్టిట్టనక
అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిదే చొచ్చితిని
అంతర్యామి...
అంతర్యామి
అంతర్యామి...
అంతర్యామి
అంతర్యామి...
అంతర్యామి
అంతర్యామి...
అలసితి