00:00
04:01
నా కలలే నీరూపంలో ఎదురయ్యే, నిజమా మాయా
ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే
నామనసే నింగిని దాటి ఎగిరేనులే, నిజమా మాయా
ఈక్షణమే అద్భుతమెదో జరిగేనులే
♪
ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే
నువ్వే నువ్వే కావాలనిపిస్తుందే
ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే
నీతో రోజు ఉండాలని పిస్తోందే
ఓ, నా లోనే నువ్వు ఉంటున్న
నాతోనే ఉండనంటున్న
నాకె నే కొత్తగాఉన్నా, నీ వల్లే, నీ వల్లే
ఓ నీవెంటే నీడనౌతనే
నువ్వుండే జాడనవుతానే
నువ్వుంటే చాలనిపించే మాయెదో చల్లావే
సరా సరి గుండెల్లో దించావే
మరీమరీ మైకం లో ముంచావే
అయినా సరే ఈ బాధ బాగుందే
♪
అనుకోనిదే మనిరువురి పరిచయం
ఒహో, జత పడమని మనకిలా రాసుందే
మతిచడి ఇలా నీ వెనకే తిరగడం
హ్మ్, అలవాటుగా నాకెలా మారిందే
ఆగలేని తొందరేదో నన్నుదోసే నీ వైపిలా
ఆపలేని వేగమేదో నాలోపల
ఇంతకాలం నాకు నాతో ఇంత గొడవే రాలేదిలా
నిన్ను కలిసే రోజు వరకు ఏ రోజిలా లెనే ఇలా
సరా సరి గుండెల్లో దించావే
మరి మరి మైకం లో ముంచావే
ఓ, అయినా సరే ఈ బాధ బాగుందే