background cover of music playing
Niluvave Vaalu Kanula Dhaana - N. S. Prakash

Niluvave Vaalu Kanula Dhaana

N. S. Prakash

00:00

03:02

Similar recommendations

Lyric

నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా

నీ నడకలో హోయలున్నవే తానా

నువ్వు కులుకుతూ ఘలఘల నడుస్తూ ఉంటే

నిలువదే నా మనసు ఓ లలనా అది నీకే తెలుసు

నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా

నీ నడకలో హోయలున్నవే తానా

ఎవరని ఎంచుకోనినావో పరుడని భ్రాంతిపడినావో

ఎవరని ఎంచుకోనినావో భ్రాంతి పడినావో సిగ్గుపడి తోలిగేవో

విరహాగ్నిలో నను తోసిపోయేవో

నువ్వు కులుకుతూ ఘల ఘల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు

ఓ లలనా అది నీకే తెలుసు

ఒకసారి నన్ను చూడరాదా చెంతచేరా సమయమిది కాదా

ఒకసారి నన్ను చూడరాదా సమయమిది కాదా

చాలు నీ మర్యాద వగలాడి నే నీవాడనే కాదా

నువ్వు కులుకుతూ ఘల ఘల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు

ఓ లలనా అది నీకే తెలుసు

మగడంటే మొజులేనిదానా మనసుంటే నీకు నేను లేనా

మగడంటే మోజు లేనిదానా నీకు నేను లేనా

కోపమా నా పైనా

నీ నోటి మాటకే నోచుకోలేనా

నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా

నీ నడకలో హోయలున్నవే తానా

నువ్వు కులుకుతూ ఘల ఘల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు

ఓ లలనా ఓ చెలియా ఓ మగువా అది నీకే తెలుసు

- It's already the end -