00:00
03:00
గతమా గతమా వదిలేదెలా నిన్ను
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
ముసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్న
కొనసాగలేని దారిలో సిలై వెళుతున్న
గతమా గతమా వదిలేదెలా నిన్ను
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
♪
ఎడారి వేడి వేసవే నిట్టూర్పుగా
తడారిపోని తలుపులే ఓదార్పుగా
మిసిలో మిసినై నిలిచా
కాలమే జవాబుగా
గతమా గతమా వదిలేదెలా నిన్ను
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
ముసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్న
కొనసాగలేని దారిలో సిలై వెళుతున్న