background cover of music playing
Gokula Krishna (From "Gokulamlo Seetha") - S. P. Balasubrahmanyam

Gokula Krishna (From "Gokulamlo Seetha")

S. P. Balasubrahmanyam

00:00

05:26

Song Introduction

‘గోకుల కృష్ణ’ పాట ‘గోకులమ్లో సీత’ సినిమాకు చెందినది. ఈ పాటను ప్రముఖ గాయని ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం స్వరించాడు. సంగీత దర్శకుడు [సంగీత దర్శకుని పేరు] ఈ పాటకు సంగీతం అందించారు. లిరిక్స్ రచయిత [లిరిక్స్ రచయిత పేరు] గారు సాహిత్యyle ఈ పాటను ప్రత్యేకంగా తీర్చారు. ఈ పాట ప్రేక్షకులలో ఎంతోప్రియమైనది మరియు విభిన్న సంగీత ప్రవాహాలను కలిగి ఉంది. కథానాయకుడు/కథానాయిక గురించి, పాట యొక్క నేపథ్యం మరియు ఇతర విశేషాలను తెలుసుకోవడానికి మీరు సినిమా చూసేందుకు వచ్చండి.

Similar recommendations

Lyric

ఘల్లు ఘల్లుమను మువ్వ సవ్వడుల ముద్దు బాలుడెవరే

వెన్న కొల్ల గొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే

గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా

మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

పదుగురి నిందలతో పలుచన కాకయ్యా

నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా

మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

ఏ నోట విన్నా నీ వార్తలేనా

కొంటె చేష్టలేలరా కోణంగిలా

ఊరంత చేరి ఏమేమి అన్నా

కల్లబొల్లి మాటలే నా రాధికా

చెలువల చీరలు దోచినా చిన్నెలు చాలవా

ద్రౌపది మానము కాచినా మంచిని చూడవా

తెలియని లీలలతో తికమక చేయకయా

మనసుని చూడకనే మాటలు విసరకలా

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా

మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

ఆవుల్ని కాచినా ఆటల్లో తేలినా

అంతతోనే ఆగెనా ఆ బాలుడు

అవతార మూర్తిగా తన మహిమ చాటెగా

లోకాల పాలుడు గోపాలుడు

తీయని మత్తున ముంచిన మురళీ లోలుడు

మాయని దూరము చేసిన గీతాచార్యుడు

కనుకనే అతని కథ తరములు నిలిచె కదా

తలచిన వారి ఎద తరగని మధుర సుధ

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

గోకుల కృష్ణా గోపాల కృష్ణా ఆటలు చాలయ్యా

అల్లరి కన్నా ఓ నీలవర్ణా లీలలు మానయ్యా

అందెల సందడితో గుండెలు మురిసెనురా

నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

- It's already the end -