background cover of music playing
Babu Rambabu - Sunidhi Chowhan, Bheems, Narendra, Sharan

Babu Rambabu

Sunidhi Chowhan, Bheems, Narendra, Sharan

00:00

03:41

Similar recommendations

Lyric

ఓరోరి ఓ సామి ఓరోరి నా సామి

దిల్లిని గిల్లేసి పోతివో

ఆ ఢిల్లీకి బైలెల్లి పోతివో

I wanna I wanna you wanna you wanna

వన్ మోరు వన్ మోరు చిం చిమ్మ చిమ్మో చుం చుమ్మ చుమ్మో

ఓయ్ బాబు... ఓయ్ రాంబాబు... ఓరారి ఒరే

హేయ్ బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు

బుర్రా మీసం కిర్రూ చెప్పుల నవాబు

హాయ్ ఏయ్ బాబు ఏ రాంబాబు బాబు ఓ రాంబాబు

ధమ్మిడి ధిమ్మిడి దరువులేసె గరీబు

హేయ్ బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు

బుర్రా మీసం కిర్రూ చెప్పుల నవాబు

బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు

ధమ్మిడి ధిమ్మిడి దరువులేసె గరీబు

హా మంచోడు మంచోడివంటే రాంబాబు

నువ్వు మంచం కిందికి దూరినవురా రాంబాబు

ఇంట్లోకి రమ్మంటె నిన్ను రాంబాబు

అరె ఇల్లే పీకి పందిరి వేస్తివి రాంబాబు

ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం

ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం

నలుగురిలోన నువ్వు అయ్యేవంట బోడలింగం

బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు

హా బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు

ఓసి నీ తస్సారాల బొడ్డు సూసాములేవో

హేయ్ తాడిని తన్నే వాడుంటే రాంబాబు

వాడి తలదన్నే టైపు నేను రాంబాబు

తాటాకు సప్పుడ్లు యేల రాంబాబు

నీకు శంకర్ గిరి మాన్యాలేర రాంబాబు

ఎక్కడో కాలిందంటె గుర్రం గడ్డి తిన్నదట

ఎక్కడో కాలిందంటె గుర్రం గడ్డి తిన్నదట

కర్ర కాల్చి వాత పెడితె కెవ్వు కెవ్వు కేకంట

బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు

బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాం రాం రాం రాం రాం రాం రాం రాంబాబు

- It's already the end -