background cover of music playing
Dochey - A.R. Rahman

Dochey

A.R. Rahman

00:00

04:21

Similar recommendations

Lyric

You one, make the bad guys cry

You one, make the bad guys cry

You one, make the bad guys cry

The చెడ్డవాళ్ళు cry

దోచెయ్ దొరికింది దోచెయ్ అందమైన నిధి దోచెయ్

అందరికి అందనిది దోచెయ్

దోచెయ్ దొరికింది దోచెయ్ అందమైన నిధి దోచెయ్

అందరికి అందనిది దోచెయ్

సాగరము నేనోయ్ నావికుడు నీవోయ్

ఈదులాడవోయ్ ఇంకేదోచెయ్

దోచెయ్ దొరికింది దోచెయ్ అందమైన నిధి దోచెయ్

అందరికి అందనిది దోచెయ్

యెండి గనులున్నాయ్ పైడి మణులున్నాయ్

ఈదులాడవోయ్ ఇంకేదోచెయ్

You one, make the bad guys cry

You one, make the bad guys cry

You one, make the bad guys cry

The చెడ్డవాళ్ళు cry

వెండి గనులున్నాయి పైడి మణులున్నాయి

కెంపులెన్నొ నాలో పొంగెనోయ్

నీలాలే నాలోన నిండెనోయ్ ఓ...

సుడిగుండమోయ్ జలగండమోయ్ పలు ఆపదలే ఆపేసినా

ఆ ఆశలతో అన్వేషణతో ఆపై ఆపై అడుగెయ్

వెతికెయ్ వెతికెయ్ త్వరగా వెతికెయ్ సరిగా వెతికెయ్

సిరి సంపందనంతా దోచెయ్

దోచేయ్ దొరికింది దోచెయ్ అందమైన నిధి దోచేయ్

అందరికి అందనిది దోచేయ్

సాగరము నేనోయ్ నావికుడు నీవోయ్

ఈదులాడవోయ్ ఇంకేదోచెయ్

ఆలుచిప్పలుంటాయి ఉత్తగవ్వలుంటాయి

నత్తగుల్లలున్న చేరవోయ్

ముత్యాలే ఆపైన ఏరవోయ్ ఓ...

బడబాగ్నులే జడిపించినా నడి దీవులలో నడకాగినా

నీ కోరికనే దిక్సుచికతో కెరటం నీవై దూకేయ్

వెతికెయ్ (వెతికెయ్) వెతికెయ్ (వెతికెయ్)

అతిగా (అతిగా) వెతికెయ్ (వెతికెయ్) అతికే వెతికెయ్

సుఖసంద్రాల సారం దోచెయ్

దోచేయ్ దొరికింది దోచెయ్ అందమైన నిధి దోచెయ్

అందరికి అందనిది దోచెయ్

దోచెయ్ దొరికింది దోచెయ్ అందమైన నిధి దోచెయ్

అందరికి అందనిది దోచెయ్

You one, make the bad guys cry

You one, make the bad guys cry

You one, make the bad guys cry

The చెడ్డవాళ్ళు cry

- It's already the end -