background cover of music playing
Maham Maye - A.R. Rahman

Maham Maye

A.R. Rahman

00:00

04:08

Similar recommendations

Lyric

ఓ చెకుముకేయ్ ఓ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే

ఓ శశిముఖేయ్ ఓ శశిముఖేయ్ ఇక మీసం మొలిచెను మనసుకే ఎయి ఎయి

మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె

మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే

మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె

మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే

బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ

వహొ చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా

ఓ చెకుముకేయ్ ఓ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే

ఓ శశిముఖేయ్ ఓ శశిముఖేయ్ ఇగ మీసం మొలిచెను మనసుకే ఎయి ఎయి

మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె

మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే

కాలికే మేఘాలు తగిలెనె వేలికే గగనాలు వెలిగె

అంతరిక్షం అంతరంగం అంటూ ఉన్నది

పాలపుంత పూల సంత అయినది

ఊరించుతున్న స్వర్గమే ఏరికోరుకుంటు వచ్చి ఇంటి పెరటిలో మూల నగ్గుతున్నది

దైవమే చేరి కుర్రజంట వెర్రి మెచ్చి ప్రేమకేమొ మొక్కుతున్నది

అలాంటి హాయి ఇది అలాంటి హాయి ఇది ఇలాంటి హాయి ఎక్కడున్నది

ఓ ఓ ఓ ఓ ఓ ఓ

మళ్ళీ పుట్టి మళ్ళీ పెరిగి మళ్ళీ పూసి మళ్ళీ తలచి

మళ్ళీ వెలసి మళ్ళీ మళ్ళీ ప్రేమ కట్టి చచ్చి పుట్టి హో

మళ్ళీ నువ్వు మళ్ళి నేను మళ్ళీ బాధ మళ్ళీ ప్రేమ

మళ్ళీ కొత్త రంగులేదొ అడ్డురాదులే

మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె

మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే

మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె

మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే

బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ

వహొ చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా

బహు బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ

వహొ చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా

ఓ చెకుముకేయ్ ఓ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే

ఓ శశిముఖేయ్ ఓ శశిముఖేయ్ ఇక మీసం మొలిచెను మనసుకే ఎయి ఎయి

- It's already the end -