00:00
04:51
మనది మనది మండిపడెరా
మడత పెట్టి ఉతికినాడే
గాంధి నగర్లో tower నెక్కి
చావబాది వదిలినాడే
రెప్పపాట్లో खतम లేరా
Heart ఇపుడు నీకేలేరా
♪
ఎగసి ఎగసి ఎగసి నువ్వు వెలిగించావే జ్యోతి
మార్చి మార్చి మార్చి నా స్టయిలే కొంచెం మార్చి
(ఎగసి ఎగసి ఎగసి) నువ్వు వెలిగించావే జ్యోతి
(మార్చి మార్చి మార్చి) నా స్టయిలే కొంచెం మార్చి
కీడు మేలు తెలియదులే (నువ్వే బంగరు రాజా)
శుభ్రమంటే తెలియదులే (మొహమే కడుగు కాస్త)
రాజా నే రాజా నా పేటకెపుడు నే రాజా
రోజా హే రోజా నను వదలనన్నది రోజా
రాజా నే రాజా ఒళ్ళు తిమ్మిరెక్కితే రాజా
రాజా నే రాజా ఓ పట్టు పట్టనా తాజా
ఎగసి ఎగసి ఎగసి నువ్వు వెలిగించావే జ్యోతి
మార్చి మార్చి మార్చి నా స్టయిలే కొంచెం మార్చి
♪
క్లాసులకే ta-ta చెపుతాం చివరాఖర కుస్తీ పడతాం
సంరైజే చూడలేదు కళ్ళతో మేము
మాకేమో ealry morning పది అంటాము
మేమిచ్చే love లెటెరు light హౌసు కన్న పొడవు
Exam లో మాస్టర్నే నువ్వు ప్రశ్నలే అడుగు
జీవితమే నిప్పు భయపడితే తప్పు
ఎగసి ఎగసి ఎగసి నువ్వు వెలిగించావే జ్యోతి
మార్చి మార్చి మార్చి నా స్టయిలే కొంచెం మార్చి
కీడు మేలు తెలియదులే (నువ్వే బంగరు రాజా)
శుభ్రమంటే తెలియదులే (మొహమే కడుగు కాస్త)
♪
దండిలే తీసేస్తాము బస్కీల పని పడతాము
Arnold లా ఆర్మ్సే పెంచి దడ పుట్టిస్తాం
ఏమైనా తేడాలొస్తే abscond అవుతాం
దమ్ముంది కుమ్మెయి రా రక్తమే వేడిగుంది
Power ఉంది ఎదురీది గువ్వలా ఎగరమంది
హద్దేది మనకి పోదాం పై పైకి
ఎగసి ఎగసి ఎగసి
మార్చి మార్చి మార్చి
కీడు మేలు తెలియదులే (నువ్వే బంగరు రాజా)
శుభ్రమంటే తెలియదులే (మొహమే కడుగు కాస్త)
రాజా హే రాజా
నా పేటకెపుడు నే రాజా
రోజా హే రోజా
నను వదలనన్నది రోజా
రాజా హే రాజా
ఒళ్ళు తిమ్మిరెక్కితే రాజా
రాజా హే రాజా
ఓ పట్టు పట్టనా తాజా
రాజా హే రాజా
నా పేటకెపుడు నే రాజా
రోజా హే రోజా
నను వదలనన్నది రోజా
రాజా హే రాజా
ఒళ్ళు తిమ్మిరెక్కితే రాజా
రాజా హే రాజా
ఓ పట్టు పట్టనా తాజా