00:00
03:40
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి
ఏదేదో అవుతోంది మనసే నిను చూసి
మీనాక్షి మీనాక్షి మిల మిల milky మీనాక్షి
Actionలో దూకానే గీతలు చెరిపేసి
చిలిపి నడుము ఒంపుతో నాజుకుగా పిలిచింది curvy body
వయసు తొలి విందులే వడ్డించగా, you get ready
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి
నీ ఒళ్ళో వాలింది పువ్వై విరబూసి
మీనాక్షి మీనాక్షి మిల మిల milky మీనాక్షి
నీ సాయం కోరింది పెదవే తడి చేసి
♪
హెయ్ వీపుకే అంటుతోంది చూపు
నరాల్లో మండుతుండి నిప్పు
ఎటో యే మస్తు మాయ వైపో నన్నే లాగుతోంది కైపు
తప్పదీ ఇష్టమైన తప్పు
వీలుగ చెయ్యి చెయ్యి కలుపూ
మెరుపు తీగైన నువ్వు మెలివెయ్యని నీ ఒంటిలో ప్రతీ మలుపు
ఇసుక తిన్నై ఇలా పరిచిందిగా విరి పానుపు
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి
ఏదేదో అవుతోంది మనసే నిను చూసి
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి
నీ సాయం కోరింది పెదవే తడి చేసి
♪
హెయ్ కామిని కలల గాలి తడిమి
కళ్ళలో రగులుతోంది కొలిమి
సూటిగ దూసుకొచ్చి hug me
కత్తిలా గుచ్చుకుంటు kill me
నువ్వు నా తీయనైన enemy
నేను నీ గుండెలోన गर्मी
ఒళ్ళు fire అయి నను అల్లేసుకో అణువణువు అంతా తడిమి
మొగిలి నిన్నగువై తేల్చేసుకో আমি তুমি
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి
ఏదేదో అవుతోంది మనసే నిను చూసి
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి
నీ ఒళ్ళో వాలింది పువ్వై విరబూసి