background cover of music playing
Ra Ra (Roar of the Revengers) (From "Gang Leader") - Anirudh Ravichander

Ra Ra (Roar of the Revengers) (From "Gang Leader")

Anirudh Ravichander

00:00

04:10

Similar recommendations

Lyric

రా రా జగతిని జయించుదాం

రా రా చరితని లిఖించుదాం

రా రా భవితని సవాలు చేసే కవాతు చేద్దాం తెగించుదాం

రా రా నడములు బిగించుదాం

రా రా పిడుగులు ధరించుదాం

రా రా చెడునిక దహించివేసే రహస్య వ్యూహం రచించుదాం

గదులు గడులుగా గడపలు దాటేయ్

దడలు దడులు దరులను దాటేయ్

ఎగిరెగి రెగిరి ఎగిరెగి రెగిరి ఎగిరి దశ దిశల కొసకు పోదాం

ఎరలు మొరలు చెరలను దాటేయ్

తరులు గిరులు ఝరులను దాటేయ్

ఎగిరెగి రెగిరి ఎగిరెగి రెగిరి ఎగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం రా

We bring the game, yeah we've come here to stay

Yeah we've come here to play

Repeat, sing with me

We bring the game, yeah we've come here to stay

Yeah we've come here to play

సరిగా సరిగా మన శక్తులన్నీ ఓ చోట చేర్చుదాం

త్వరగా త్వరగా మన తప్పులన్నీ సరిదిద్ది సాగుదాం

చెమటే చెమటే చమురైనా, వాహనం దేహమే కదా

శ్రమకే శ్రమకే తను కోరుకున్న గమ్యాన్ని చూపుదాం

తారల తలలు తాకుదాం, మన తీరుని తెలుపుదాం

ఆరని తపన ఆయుధం, ఇక పోరుని సలుపుదాం

గదులు గడులుగా గడపలు దాటేయ్

దడలు దడులు దరులను దాటేయ్

ఎగిరెగి రెగిరి ఎగిరెగి రెగిరి ఎగిరి దశ దిశల కొసకు పోదాం

ఎరలు మొరలు చెరలను దాటేయ్

తరులు గిరులు ఝరులను దాటేయ్

ఎగిరెగి రెగిరి ఎగిరెగి రెగిరి ఎగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం రా

రా రా జగతిని జయించుదాం

రా రా చరితని లిఖించుదాం

రా రా భవితని సవాలు చేసే కవాతు చేద్దాం తెగించుదాం

రా రా నడములు బిగించుదాం

రా రా పిడుగులు ధరించుదాం

రా రా చెడునిక దాహించివేసే రహస్య వ్యూహం రచించుదాం

- It's already the end -