background cover of music playing
Box Badhalai Poyi - Sagar

Box Badhalai Poyi

Sagar

00:00

03:33

Similar recommendations

Lyric

హే పచ్చ బొట్టు లాగ గుచ్చి గుండెలోన రచ్చొ రచ్చ నువ్వు చేస్తుంటే

Box బద్దలై పోయె

గుండె box బద్దలై పోయె

హే నచ్చి నచ్చగానె పచ్చి ఒంటి మీద kerchief వేసుకుని పోతుంటే

Box బద్దలై పోయె

Mind box బద్దలై పోయె

హే రాయె రాయె నా మల్లెపూల బుట్ట

నీ ఆందం తోనె అంటించుకుంట చుట్ట

హే రారొ రారొ romance లోని దిట్ట

కన్నె కొట్టిందె నా రంగుల dupatta

Box బద్దలై పోయె, lip కున్న locks బద్దలై పోయె

Box బద్దలై పోయె, నీకు నాకు talks బద్దలై పోయె పోయె

అర్రె నింగి లోని చుక్కలన్ని తెంపి

నీ చేతిలోకి వెన్నెలంత ఒంపి

నీ మీద నాకు ఇస్టమెంతొ డప్పు కొట్టి చెప్పుకుంట అడ్డమొస్తె నన్ను నేనె చంపి

నా మనసునేమొ కాగితంలా చింపి

నీ మనసు లోకి kite లాగ పంపి

నీ లోపలొచ్చి ఉండిపోత గిర్రు గిర్రు తిరుగుతుంట కొత్త కొత్త ఊహలెన్నొ నింపి

ఒల్లమ్మో నీ నవ్వే నా పిచ్చి బుజ్జి puppy

నన్నేదో చేసావే ఆ కోల కళ్ళు తిప్పి

ఓరయ్యో అయ్యో మా ఇంటిలోన చెప్పి, जल्दी जल्दी మోగించు ఇంటిలోన పీ పీ

Box బద్దలై పోయె, పిచ్చి లోన peaks బద్దలై పోయె

Box బద్దలై పోయె, సిగ్గు రైలు tracks బద్దలై పోయె పోయె

ఏడు వింతలన్ని ఒక్క చోట పెట్టి

ఏడు రంగులున్న కొత్త dress కుట్టి

Eighth wonder అల్లె బ్రహ్మ దేవుడు ఇంతలాగ చెక్కినాక

Thanks చెప్పకుంటె ఎట్ట చిట్టి

నా जिंदगी ని ఉండ లాగ చుట్టి

నన్ను కట్టినావు ప్రేమ దారమెట్టి

నువ్వు అస్తమానం గుర్తుకొచ్చి నిద్దరంత పాడైంది

పిచ్చి పిచ్చి పాడు కలలు పుట్టి

హే రాయె రాయె నీ right leg పెట్టి

నీకే ఎయ్యిస్తా బంగారు కాలు పట్టీ

అ వస్త అ వస్త నీ గుండె తలుపు తట్టి

ముద్దె ఇస్త అరె పూట పూటకొక్కటి

Box బద్దలై పోయె, వేడి పుట్టి rocks బద్దలై పోయె

Box బద్దలై పోయె, పట్టుకున్న blocks బద్దలై పోయె పోయె

- It's already the end -